అదేంటో ఈ మధ్య థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడి బ్లాక్ బస్టర్లుగా పేరు తెచ్చుకున్న సినిమాలు శాటిలైట్ ప్రీమియర్లలో తుస్సుమంటున్నాయి. దానికి తాజా ఉదాహరణ విక్రమ్ హిట్ లిస్ట్ కు వచ్చిన టిఆర్పి. ఇటీవలే టెలికాస్ట్ జరుపుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు వచ్చిన రేటింగ్ కేవలం 5.1. ఇది చాలా అంటే చాలా తక్కువ. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ కు దూరమై విజయం కోసం కమల్ హాసన్ పరితపించిపోతున్న టైంలో దక్కిన ఆల్ టైం సెన్సేషన్ ఇది. […]
ఈ ఏడాది సగం గడిచిపోయింది. కరోనా తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ కనుమరుగైపోతున్న తరుణంలో మళ్ళీ ఫోర్త్ వేవ్ అనే ప్రచారం కొంచెం టెన్షన్ పెడుతున్నప్పటికీ సంవత్సరం క్రితమే కుదుటపడిన బాక్సాఫీస్ ఇంకోసారి ఏదైనా ముంచుకొస్తే తట్టుకోవడం కష్టం. బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, హిట్లు, డిజాస్టర్లు అన్నీ ఈ ఆరు నెలల కాలంలో చాలానే పలకరించాయి. ఓటిటి ట్రెండ్ లో చాప కింద నీరులా ముంచుకొస్తున్న తరుణంలో ఈ సునామిని తట్టుకోవడం పెద్ద సవాల్ గా మారుతోంది. […]
విక్రమ్ సినిమా తమిళనాట ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసింది. బాహుబలి2 రికార్డులను చెరిపేసేసింది. కమల్ హాసన్ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెంచేసిన విక్రమ్ సినిమా, దేశవ్యాప్తంగా 350కోట్ల మార్కును దాటేసింది. 400కోట్ల కోట్ల మార్క్ ను చేరుకోవచ్చు. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు వస్తున్నారు. ఇంకో వారం పాటు విక్రమ్ సినిమా థియేటర్లలో కాసులు కురిపించనుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ డిస్నీప్లస్ హాట్ స్టార్ తీసుకుంది. మరి ఎప్పటినుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ […]
కమల్ హాసన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ మూడో వారంలోకి అడుగుపెడుతున్నా స్పీడ్ తగ్గడం లేదు. ముఖ్యంగా మాస్ సెంటర్స్ ఫీవర్ మాములుగా లేదు. రెగ్యులర్ ఫార్మాట్ కాకపోయినా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాని తీర్చిదిద్దిన తీరు అందరినీ మెప్పిస్తోంది. తెలుగు వెర్షన్ హక్కులు సొంతం చేసుకున్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి ఏకంగా డబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. 6 కోట్లకు హక్కులు కొంటే ఏకంగా 13 కోట్లు ఇంత తక్కువ టైంలో దాటేయడం […]
ఎన్నాళ్ళో వేచిన ఉదయం పాట ఇప్పుడు కమల్ హాసన్ కు సరిగ్గా సరిపోతుంది. ఏళ్ళ తరబడి దూరంగా ఉన్న సక్సెస్ విక్రమ్ రూపంలో భారీ స్థాయిలో వరించడంతో కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. అలా అని ఊరికే ఉండటం లేదు. తన టీమ్ ని కానుకలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇవాళ తన సినిమా క్లైమాక్స్ లో కేవలం మూడు నిమిషాల పాత్ర చేసి గూస్ బంప్స్ తెప్పించిన సూర్యకు రోలెక్స్ వాచ్ ని బహూకరించి ఇద్దరు […]
స్టార్ హీరో, లోకనాయకుడు కమలహాసన్ ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. బాల నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టి హీరోగా మారి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు. తాజాగా కమల్ హాసన్ హీరోగా, నిర్మాతగా విక్రమ్ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో కమల్ కి బాగానే లాభాలు వస్తున్నాయి. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ […]
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో సూర్య గెస్ట్ రోల్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో దీనిని నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని ట్విస్ట్ లు ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ సినిమా భారీ […]
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరోలు ముఖ్యపాత్రల్లో, సూర్య లాంటి మరో స్టార్ హీరో గెస్ట్ గా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. తమిళ యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ పాన్ ఇండియా సినిమాగా విక్రమ్ విడుదల అవ్వనుంది. విక్రమ్ సినిమా ప్రమోషన్స్ భారీగా […]
స్టార్ హీరోలు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ తో భారీ మల్టీస్టారర్ గా ‘విక్రమ్’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండగా కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ 3న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. మరో తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే […]