iDreamPost
android-app
ios-app

ఓటీటీలో విక్ర‌మ్ మూవీ స్ట్రీమింగ్

  • Published Jun 21, 2022 | 1:59 PM Updated Updated Jun 21, 2022 | 1:59 PM
  • Published Jun 21, 2022 | 1:59 PMUpdated Jun 21, 2022 | 1:59 PM
ఓటీటీలో విక్ర‌మ్ మూవీ స్ట్రీమింగ్

విక్ర‌మ్ సినిమా త‌మిళ‌నాట ఆల్ టైం రికార్డుల‌ను క్రియేట్ చేసింది. బాహుబ‌లి2 రికార్డుల‌ను చెరిపేసేసింది. క‌మ‌ల్ హాస‌న్ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెంచేసిన విక్ర‌మ్ సినిమా, దేశ‌వ్యాప్తంగా 350కోట్ల మార్కును దాటేసింది. 400కోట్ల కోట్ల మార్క్ ను చేరుకోవ‌చ్చు. ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్ష‌కులు వ‌స్తున్నారు. ఇంకో వారం పాటు విక్ర‌మ్ సినిమా థియేట‌ర్ల‌లో కాసులు కురిపించ‌నుంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ తీసుకుంది. మ‌రి ఎప్ప‌టినుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయ‌నుంది? ఆడియ‌న్స్ లో ఆస‌క్తి. హాట్ స్టార్ కూడా విక్ర‌మ్ సినిమాతో ల‌క్ష‌ల్లో స‌బ్ స్క్రిప్ష‌న్స్ పెరుగుతాయ‌ని ఆశిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు అధికార‌ప్ర‌క‌ట‌న రాలేదు. కాని, సోష‌ల్ మీడియా మాత్రం జులై8వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని అంటోంది. త్వ‌ర‌లే ఈ మేర‌కు అఫిష‌య‌ల్ గా డేట్ ను ప్ర‌క‌టించొచ్చు.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş