ఎన్నడూ లేనిది రాధే శ్యామ్ విషయంలో సంగీత దర్శకుడు తమన్ విపరీతంగా ఎగ్జైట్ అవుతున్నాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో తన పరిధి కానీ అంశాల గురించి మాట్లాడ్డం, ఏదో కౌంటర్లు వేయాలనే తరహాలో కామెడీ చేయడం ఎప్పుడూ చూడనిది. ముఖ్యంగా క్రిటిక్స్ కి ఏమైనా కాలేజీ ఉందాని వెటకారం చేయడం, సినిమా బాలేదు అన్నవాళ్ళ గురించి పంచులు వేయడం కొత్తగా కాదు వింతగా అనిపించింది. దర్శకుడు రాధాకృష్ణ ఇదంతా చూస్తూ సంయమనంగా ఉన్నా తమన్ మాత్రం […]
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ తో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లో కీలక షెడ్యూల్ పూర్తి చేశాక వెకేషన్ కోసం చరణ్ భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయాడు. తిరిగి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లకు 15లోపు వచ్చే అవకాశాలు ఉన్నట్టు టాక్. 2023 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా ఎస్జే సూర్య విలన్ […]
అభిమానులు కోరుకున్నట్టే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ 100 కోట్ల షేర్ కు దగ్గరలో ఉంది. ఏపిలో టికెట్ రేట్ల సమస్య ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం సంచలనమే. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పవర్ స్టార్ కు బ్రేక్ వేసేవాళ్ళు లేకపోయారు. మొన్న వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ రెండూ సోసోగా టాక్ తెచ్చుకోడంతో జనం మళ్ళీ పవన్ మూవీకే ఓటు వేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాధే […]
టాలీవుడ్ స్టార్ హీరోలలో వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు తమన్ నామస్మరణే చేస్తున్నారు. సమకాలీకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఉన్నప్పటికీ సుకుమార్ సినిమాలకు తప్ప ఒకప్పటి రేంజ్ మ్యూజిక్ ఇవ్వడం లేదన్న కంప్లయింట్ గత కొన్నేళ్లుగా దేవి గురించి నిజమవుతూనే ఉంది. అందుకే ఇప్పుడు అధిక శాతం ఓట్లు తమన్ కే పడుతున్నాయి. కారణం తనకున్న భీభత్సమైన ఫామ్. మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించిన రాధే శ్యామ్ కు బిజిఎం […]
గత నెల 25న విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన భీమ్లా నాయక్ నెమ్మదించాడు. గత రెండు మూడు రోజులుగా చాలా కేంద్రాల్లో కలెక్షన్ల తగ్గుదల కనిపిస్తోంది. ఇంకో పాతిక కోట్లు షేర్ రావాల్సిన తరుణంలో ఇప్పుడీ వీకెండ్ చాలా కీలకంగా మారనుంది. నిన్న విడుదలైన కొత్త సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో జనాల ఛాయస్ మళ్ళీ భీమ్లా ఒకటే కాబోతోంది. ఎలాగూ 10న సూర్య ఈటి, 11న రాధే శ్యామ్ వస్తాయి కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకుని […]
నిన్న భారీ ఎత్తున విడుదలైన భీమ్లా నాయక్ కు బ్రహ్మాండమైన స్పందన దక్కుతోంది. చాలా చోట్ల రికార్డు కలెక్షన్లతో గ్రాండ్ ఓపెనింగ్ దక్కించుకున్నాడు. నైజామ్ లో ఏకంగా 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి మరీ సత్తా చాటాడు. మిగిలిన ఏరియాలకు సంబంధించిన వసూళ్ల రిపోర్ట్స్ ఒక్కొక్కటిగా అందుతున్నాయి. సరే రెస్పాన్స్ బాగానే ఉంది మరి ఛాన్స్ మిస్ అవ్వడమేంటి అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ముందుగా ప్లాన్ చేసినట్టు హిందీ వెర్షన్ ఒకేసారి రిలీజ్ కాలేకపోయింది. డబ్బింగ్ […]
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చరణ్ గెటప్ తాలూకు కొన్ని లీకులు బయటికి రావడంతో అలెర్ట్ అయిన టీమ్ వెంటనే వాటిని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా చేయబోతున్నట్టు గత రెండు మూడు రోజులుగా సోషల్ […]
ఇంకో రెండే రోజుల్లో భీమ్లా నాయక్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. నైజామ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఆన్ లైన్ లో పెట్టిన టికెట్లన్నీ దాదాపు తొంభై శాతానికి పైగానే బుక్ అయినట్టు ట్రేడ్ రిపోర్ట్. బ్యాలన్స్ ఉన్నవి కూడా రేపు మొదటి షో పడే లోపే హౌస్ ఫుల్ అయిపోతాయి. తెలంగాణ ఇచ్చిన జిఓను వాడుకుని మల్టీ ప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు గరిష్ట ధరకు వెళ్లడంతో ఫస్ట్ డే మాత్రం కలెక్షన్ల […]
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప ది రైజ్ పార్ట్ 1ని నార్త్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న తీరు బాలీవుడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రైమ్ లో వచ్చాక పనికట్టుకుని మరీ సెలబ్రిటీలు దీని మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అమెజాన్ ఎన్నడూ లేని రీతిలో పుష్పకు భారీ ప్రమోషన్లు చేస్తోంది. టీవీని సోషల్ మీడియాని విపరీతంగా వాడేస్తోంది. దెబ్బకు అల్లు అర్జున్ బ్రాండ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో […]