ఆసియా కప్ 2022లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినపుడు దేశం మొత్తం సంబరాలు జరుపుకుంది. స్టేడియంలో ప్రేక్షకులు జాతీయ జెండాలు చేత పట్టుకుని వందేమాతరం పాడుతూ సందడి చేశారు. అయితే ఒక్కరు మాత్రం జెండాను చేతిలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన ఎవరో కాదు BCCI కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా! మ్యాచ్ గెలిచిన సమయంలో స్టేడియంలోనే ఉన్న […]
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయి భారత ఫ్యాన్స్ ని ఆందోళనలో పెట్టినా మూడో మ్యాచ్ నెగ్గి ఆశలు నిలిపింది టీమిండియా. ఇక తాజాగా నాలుగో మ్యాచ్ లో కూడా భారీ విజయం సాధించింది. రాజ్ కోట్ లో జరిగిన భారత్ – దక్షిణాఫ్రికా నాలుగో టీ20లో భారత్ 82 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేసింది. […]
ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే అనే ఒత్తిడిలో విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు టీమిండియాని విజయం వరించింది. మూడో టి20లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల […]