నందమూరి బాలకృష్ణ ఎంతో గొప్ప నటుడు. విభిన్న పాత్రలు పోషించి మెప్పించగలడు. ఆయన నటించిన ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి సినిమాల గురించి ఇప్పటికీ, ఎప్పటికీ మాట్లాడుకుంటారు. ఆ సినిమాలు, వాటిలో ఆయన నటన అంత గొప్పగా ఉంటాయి. కానీ కొన్నేళ్లుగా బాలయ్య సినిమా అంటే హింస ఉండాల్సిందే అనేలా మారిపోయింది. అవే ఫ్యాక్షన్ సినిమాలు, అవే నరుక్కోవడాలు.. సినిమాల్లో కొత్తదనమే ఉండట్లేదు. బాలకృష్ణ కొత్త కథల వైపు చూడట్లేదా? లేక దర్శకులు బాలయ్యని కొత్త […]
ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోల సరసన ఒకే టైంలో ఒకే హీరోయిన్ నటించడం సాధారణంగా ఉండేది. విజయశాంతి రాధా రాధికా ఎక్కడ చూసినా వీళ్ళే కనిపించారు. స్టార్లు ఏడాదికి అయిదారు సినిమాలు చేసేవారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో జోడిని రిపీట్ అయ్యేది. కానీ ఇప్పుడలా కాదు. ఏడాదికి ఒకటి చేయడమే గగనమైపోతున్న ట్రెండ్ లో తమపక్కన ఆడిపాడే భామలు రిపీట్ అయినా లేదా అపోజిషన్ లో ఉన్నా ఇప్పటి జెనరేషన్ స్టార్లు ఒప్పుకోవడం లేదు. కానీ శృతి […]
నందమూరి నటసింహం.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అభిమానుల కోసం #NBK107 టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఫ్యాక్షన్ నేపథ్య సినిమాలు చేయడం బాలకృష్ణకు కొట్టిన పిండి. ఫ్యాక్షన్ సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అఖండ తర్వాత బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో #NBK107 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారవ్వలేదు. కానీ.. రేపు బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే టీజర్ ను విడుదల చేసింది. […]