iDreamPost
android-app
ios-app

sruthi haasan: నేను పెళ్లి చేసుకోను .. నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన శ్రుతిహాసన్

  • Published Jul 05, 2024 | 1:36 PM Updated Updated Jul 05, 2024 | 1:36 PM

గత కొన్ని రోజులుగా శ్రుతి హాసన్ తన ప్రియుడు శంతన్ హాజరికాతో బ్రేకాప్ అయ్యి సింగల్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ బాధ నుంచిబయటపడటానికి శ్రుతి సినిమాలపై ఫోకస్ పెట్టడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయ్యింది. తరుచు ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తతో ముచ్చటిస్తుంది. ఈ మేరకు తాజాగా మరోసారి నెటిజన్స్ తో ఈ బ్యూటీ  చాట్‌ సెషన్‌ను నిర్వహించాగా.. అంతలోనే ఓ నెటిజన్ పెళ్లి కోసం అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సర్ చేసింది.

  • Published Jul 05, 2024 | 1:36 PMUpdated Jul 05, 2024 | 1:36 PM
sruthi haasan: నేను పెళ్లి చేసుకోను .. నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన శ్రుతిహాసన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘శ్రుతి హాసన్’ ఈ మధ్య తరుచు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తన ప్రియుడు శంతన్ హాజరికాతో బ్రేకాప్ అయిన దగ్గర నుంచే ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడటానికి శ్రుతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే.. శ్రుతి హాసన్ తాను సింగల్ గానే ఉన్నానంటూ.. సోషల్ మీడియాలో తరుచు ఏదో ఒక పోస్ట్ లు పెట్టడమే కాకుండా.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తుకుంటూ వారితో ముచ్చటిస్తుంది. ఇక ఎప్పటిలాగే తాజాగా శ్రుతి తన సోషల్ మీడియ ఖాతాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుండగా.. ఓ నెటిజన్ పెళ్లి కోసం అడిగినా ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సర్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజులుగా శ్రుతి హాసన్ సింగల్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన ప్రియుడు శంతన్ హాజరికాతో బ్రేకాప్ అయిన దగ్గర నుంచే ఆ బాధ నుంచి బయటపడటానికి శ్రుతి సినిమాలపై ఫోకస్ పెట్టడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయ్యింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తరుచు ఏదో ఒక పోస్ట్ ను షేర్ చేస్తుంది. అంతేకాకుండా.. వీలైనప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లతో చాట్ సెషన్ నిర్వహిస్తుంటుంది. ఈ మేరకు తాజాగా మరోసారి ఈ బ్యూటీ  నెటిజన్స్ తో చాట్‌ సెషన్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్.. మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగాడు. అందుకు శ్రుతిహాసన్ కాస్త గట్టిగానే బదులిచ్చారు. ఇది 2024… అమ్మాయిలను ఇలాంటి ఉపయోగం లేని వెర్రి ప్రశ్నలు అడగడం మానుకోండి అంటూ బదులిచ్చింది.

అలాగే మరో నెటిజన్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడమ్ అని అడగగా.. ‘ఐ వోన్ట్‌ సార్‌’ (చేసుకోను సార్‌) అని బదులిచ్చారు. దీని బట్టి శ్రుతి మరి పెళ్లి చేసుకోకుండా.. సింగల్ గానే ఉంటానని  సూటిగా చెప్పేసింది.  ఇదిలా ఉంటే.. శ్రుతి సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం అడవి శేష్‌తో ‘డెకాయిట్‌’ సినిమా చేస్తున్నారు. అలాగే ప్రభాస్‌తో ‘సలార్‌ 2’, తమిళంలో ‘చెన్నై స్టోరీ’ సినిమాలో చేస్తుంది. ఇలా ప్రస్తుతానికి శ్రుతి చేతి నిండా సినిమాలతో బిజిగా ఉంది. మరి, శ్రుతి హాసన్  అసలు పెళ్లి చేసుకోను అని సూటిగా చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom