iDreamPost
android-app
ios-app

బ్రేకప్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్‌.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టింది

  • Published May 24, 2024 | 10:37 AM Updated Updated May 24, 2024 | 10:37 AM

గత కొన్ని రోజులుగా శ్రుతి హాసన్‌ తన  బాయ్‌ ఫ్రెండ్‌ శాంతను హజరికాతో విడిపోయినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మొదటిసారి శ్రుతి తమ బ్రేకప్‌ పై క్లారిటీ ఇచ్చింది.

గత కొన్ని రోజులుగా శ్రుతి హాసన్‌ తన  బాయ్‌ ఫ్రెండ్‌ శాంతను హజరికాతో విడిపోయినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మొదటిసారి శ్రుతి తమ బ్రేకప్‌ పై క్లారిటీ ఇచ్చింది.

  • Published May 24, 2024 | 10:37 AMUpdated May 24, 2024 | 10:37 AM
బ్రేకప్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్‌.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టింది

టాలీవుడ్‌ స్టార్‌  హీరోయిన్‌ ‘శ్రుతి హాసన్‌’.. గత కొంతకాలంగా ఈ అమ్మాడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో ఫుల్‌ ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో తరుచుగా శ్రుతి హాసన్‌ పేరు సోషల్‌ మీడియాలో వినిపిస్తు‍నే ఉంది. అందుకు కారణం.. శ్రుతి హాసన్‌ కు శాంతన్‌ కు హజరికాతో  బ్రేకప్‌. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ బ్రేకప్ రూమర్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇక తన తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజరికాతో విడిపోయినట్లు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి బ్రేకప్‌ రూమర్స్‌ పై అటు శ్రుతి హాసన్‌ కానీ, శాంతన్‌ హజరికా కానీ ఎక్కడ స్పందించాలేదు. అయితే తాజాగా మొదటిసారి శ్రుతి తమ బ్రేకప్‌ పై స్పందించి క్లారిటీ ఇచ్చింది ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజులుగా శ్రుతి హాసన్‌ తన  బాయ్‌ ఫ్రెండ్‌ శాంతను హజరికాతో విడిపోయినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరు ఒకరినొకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అలాగే కొన్ని రోజులుగా సినిమా ఈవెంట్స్, పార్టీలకు శ్రుతి ఒంటరిగానే హాజరవుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటి వరకు తమ బ్రేకప్ విషయంలో వస్తున్న రూమర్స్‌ పై  ఇద్దరిలో ఎవరు స్పందించలేదు. ఇక గతంలో తమ లవ్, బ్రేకప్ గురించి మాట్లాడేందుకు శంతను నిరాకరించాడు. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది శ్రుతి హాసన్. మొదటిసారి బ్రేకప్ గురించి రియాక్ట్ అయ్యింది.

సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడూ ఫుల్‌ యాక్టివ్‌ గా ఉంటుదనే విషఁం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాలో లైవ్ లో పాల్గొన్న శ్రుతి హాసన్‌ తన ఫ్యాన్స్‌ తో ముచ్చటించింది. కాగా, అందులో ఓ  నెటిజన్ సింగిల్ లేదా కమిటెడ్ ఆ అంటూ ప్రశ్నించాడు. ఇందుకు శ్రుతి రియాక్ట్ అవుతూ.. ‘ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషంగా అనిపించదు. కానీ,  ఇప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. ఇక మింగిల్ అయ్యేందుకు ఇష్టపడతాను. అలాగే పని చేస్తూ నా జీవితాన్ని ఆనందిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్‌ శంతనుతో శ్రుతి హాసన్ విడిపోయింది అనే విషయంలో ఫుల్‌ క్లారిటీ వచ్చిందంటున్నారు. అయితే ఏదీ ఏమైనా శ్రుతి సినీ కెరీర్‌ ను సరిగ్గా ఫ్లాన్‌ చేసుకొని దూసుకుపోతుంది కానీ, వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సరిగ్గా ఫ‍్లాన్‌ చేసుకోలేదంటూ నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మరి, శ‍్రుతి హాసన్‌ తన భాయ్‌ ఫ్రెండ్‌ శాంతనుతో బ్రేకప్‌ పై క్లారిటీ ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetJojobet girişjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin