మనకు సంబంధం లేని ఒక తమిళ సినిమా గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనే సందేహం మీకు రావొచ్చు. కానీ కారణం ఉంది. గత ఏడాది చివర్లో రిలీజై విమర్శకుల ప్రశంసలతో పాటు థియేట్రికల్ గానూ మంచి విజయం సాధించిన ఈ మూవీ మీద అక్కడ పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో చీకటి కోణాన్ని విసరణై తర్వాత ఇందులోనే ఆ స్థాయిలో ఆవిష్కరించారు. సముతిరఖని టైటిల్ రోల్ పోషించిన ఈ థీమ్ మూవీ ఇటీవలే […]
గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టాయి. మూడు నెలల క్రితం ఓటిటిలో రిలీజైన వినోదయ సితంను తెలుగులో చేసేందుకు ఆసక్తి చూపించినట్టుగా అందులో పేర్కొన్నారు. ఒరిజినల్ వెర్షన్ లో సముతిరఖని పోషించిన పాత్రను పవన్ తో చేయించొచ్చనే టాక్ వచ్చింది. మరో కీలకమైన క్యారెక్టర్ కు మోహన్ లాల్ తో మాట్లాడతారని అందులో పేర్కొన్నారు. కాంబినేషన్ అయితే వినగానే అదిరిపోయేలా అనిపిస్తుంది. […]
దసరా సంబరాలు థియేటర్లలోనే కాదు ఓటిటిలోనూ మొదలయ్యాయి. జ్యోతిక 50వ సినిమాగా మంచి ప్రచారం దక్కించుకున్న రక్త సంబంధం ఓటిటి రిలీజ్ అఫీషియల్ గా ఈ రోజే అయినప్పటికీ నిన్న రాత్రి నుంచే అందుబాటులోకి వచ్చింది. దీనికి సూర్య నిర్మాత. శశికుమార్, సముతిరఖని ప్రధాన పాత్రల్లో సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలేమీ లేవు కానీ డిజిటల్ విడుదల కాబట్టి ట్రైలర్ చూశాక అంతో ఇంతో ఆసక్తి కలిగింది. అందులోనూ ఇటీవలి […]
సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మూవీగా సర్కారు వారి పాట మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వల్ల ఇప్పటికే రెండుసార్లు బ్రేక్ పడిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే రీ స్టార్ట్ కాబోతోంది. ఇందులో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. మహేష్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడిన మాటా వాస్తవం. ఎందుకంటే ఆయన […]