నాగ శౌర్య కొత్త సినిమాలు రెండు వరుడు కావలెను, లక్ష్యలు ఒకేరోజు ఓటిటిలోకి రాబోతున్నాయి. మొదటిది జీ 5, రెండోది ఆహా ద్వారా జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇది ప్లాన్ ప్రకారం చేసుకున్నది కాకపోయినా వరుడు కావలెను మాత్రం డిజిటల్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంది. లక్ష్య నెలలోపే ఓటిటి ప్రేక్షకులను పలకరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయిన ఈ సినిమాలు ఓటిటి స్పేస్ లో మంచి స్పందన దక్కించుకుంటాయనే నమ్మకం […]
నిన్న ఎన్ని సినిమాలు రిలీజైనా అందరి కళ్ళు ఉన్నది మాత్రం వరుడు కావలెను, రొమాంటిక్ ల మీదే. రెండు ఒకదానికొకటి సంబంధం లేని చిత్రాలు కావడంతో నిర్మాతలు ఎవరికి వారు వసూళ్ల మీద ధీమాగా ఉన్నారు. థియేట్రికల్ బిజినెస్ చాలా రీజనబుల్ గా జరగడంతో బ్రేక్ ఈవెన్ కావడం అంత కష్టమేమి అనిపించలేదు. కాకపోతే మినిమమ్ టాక్ అవసరమైన నేపథ్యంలో రెండింటిలో దేనికీ యునానిమస్ గా సూపర్ హిట్ రిపోర్ట్స్ రాలేదు. ఉన్నంతలో ఓ వర్గం నుంచి […]
ఈ వారం పెద్దగా సినిమాలు లేవు కానీ 29న మరోసారి మంచి బాక్సాఫీస్ పోటీ కనిపించనుంది. నాగ శౌర్య వరుడు కావలెనుతో పాటు ఆకాష్ పూరి రొమాంటిక్ విడుదల కానున్నాయి. నిన్నే రొమాంటిక్ ట్రైలర్ ని ప్రభాస్ తో గ్రాండ్ గా రిలీజ్ చేయించాడు పూరి. చూడగానే ఆహా ఓహో అనిపించలేదు కానీ యూత్ కి ఓ మోస్తరుగా కనెక్ట్ అయ్యే కొన్ని అంశాలు మాత్రం కనిపించాయి. కాకపోతే ఇడియట్ తో మొదలుపెట్టి నేను నా రాక్షసి […]
చాలా కాలంగా ఛలో తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నాగ శౌర్య కొత్త సినిమా వరుడు కావలెను ఈ నెల 15 విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లిసందడి కూడా రానుండటంతో ఇది వాయిదా పడొచ్చనే అనుమానాలు లేకపోలేదు. 29కి వెళ్లొచ్చనే టాక్ ఉంది కానీ టీమ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. రీతూ వర్మ […]
ఇటీవలే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్న న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ రెండు కొత్త రికార్డులు సొంతం చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ లో మొదటి రోజు అత్యధికంగా వ్యూస్ వచ్చిన సినిమాగా ప్లస్ ఇప్పటిదాకా వచ్చిన చాలా చిత్రాల లైఫ్ టైం వీక్షణలను దాటేసినట్టుగా అందులో పేర్కొంటున్నారు. అంటే వెంకటేష్ నారప్పను కూడా జగదీష్ దాటేశాడన్న మాట. దీనికి నిర్మాణ సంస్థతో పాటు అమెజాన్ ప్రైమ్ భారీ […]
సినిమా ఓపెనింగ్ సీన్లో కొంత మంది అన్నదమ్ములు నరుక్కుంటారు. వాళ్లెవరో తెలియాలంటే సెకండాఫ్ వరకూ Wait చేయాలి. తర్వాత విలన్ తండ్రిని పంచాయితీలో హత్య చేస్తారు. మిగిలిన కథ కోసం వెయిట్ చేయక్కర్లేదు. సుమారుగా అర్థమైపోతుంది. ఊరు, నాజర్లాంటి పెద్ద మనిషి, అతని కొడుకు నానీ హీరో. ఒక విలన్, హీరోకి పెద్ద కుటుంబం, క్షత్రియపుత్రుడేమోనని అనుమానం వస్తుంది. తర్వాత పెద్ద కొడుకు జగపతిబాబు వాలకం చూసి మణిరత్నం ఘర్షణ అని సందేహం. తర్వాత ఇంకే Doubt […]