Swetha
గత కొన్నిరోజుల నుంచి బాలకృష్ణ అఖండ 2 తో పాటు వినిపిస్తున్న మరో సినిమా దురంధర్. ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతానికి ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వలేదు.

గత కొన్నిరోజుల నుంచి బాలకృష్ణ అఖండ 2 తో పాటు వినిపిస్తున్న మరో సినిమా దురంధర్. ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతానికి ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వలేదు. కానీ ఇప్పటికే సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2025 బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిందట. దీనితో ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
తెలుగులో రణవీర్ సింగ్ కు మంచి ఫాలోయింగ్ ఏ ఉంది. పైగా తెలుగు ఆడియన్స్ కు కథ నచ్చిందంటే దానిని ఎంతలా పాపులర్ చేస్తారో తెలియనిది కాదు . అది కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించగలిగే కంటెంట్ సినిమాలో ఉందట. కాబట్టి తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను డిసెంబర్ 19 నుంచి తెలుగులో అందుబాటులోకి తీసుకుని రానున్నారనే టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేయనున్నారట. గతంలో ఛావా సినిమాను ఈ విధంగానే తీసుకుని వచ్చారు. కాబట్టి దురంధర్ ను కూడా తీసుకున్నారట. ఇక తెలుగు రిలీజ్ తర్వాత మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.