iDreamPost
android-app
ios-app

OTT లో రొ*మాంటిక్ కామిడి డ్రామా.. ఎక్కడంటే !

  • Published Dec 12, 2025 | 11:30 AM Updated Updated Dec 12, 2025 | 11:30 AM

ఈ వారం ఓటిటి లో చాలానే సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ కాంత , ఎఫ్ 1 సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఇవి కాకుండా డబ్బింగ్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో తమిళ రొమాంటిక్ కామిడి డ్రామా ఆరోమలే కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది

  • Published Dec 12, 2025 | 11:30 AMUpdated Dec 12, 2025 | 11:30 AM
OTT లో రొ*మాంటిక్ కామిడి డ్రామా.. ఎక్కడంటే !

ఈ వారం ఓటిటి లో చాలానే సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ కాంత , ఎఫ్ 1 సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఇవి కాకుండా డబ్బింగ్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో తమిళ రొమాంటిక్ కామిడి డ్రామా ఆరోమలే కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది.. ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటించింది. కిషన్ హీరోగా నటించాడు. నవంబర్ 7 న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఆ దక్కింది. ఇక ఇప్ప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈరోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రేమంటే ఏంటో సరిగ్గా తెలియదు కానీ స్కూల్ కాలేజ్ లో ప్రేమలో పడతాడు. సరిగ్గా అదేంటో తెలియక అతనికి అప్పుడే బ్రేకప్ కూడా అవుతుంది. దీనితో ప్రేమ మీద పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతుంది . కాస్త పెరిగి పెద్దయ్యాక ఫ్యామిలీ ప్రెజర్ వలన మ్యాట్రిమోని ఏజెన్సీలోనే జాబ్ జాయిన్ అవుతాడు. అక్కడ శివాత్మిక అతని బాస్. ఆమెతో కొన్ని సమస్యలు వస్తాయి. ఈమె ప్రేమను నమ్మే రకం. దీనితో ఇద్దరి మధ్యన క్లాషెస్ మొదలుతాయి. ఆ తర్వాత ఏమైంది అనేది తెలుసుకొవాలంటే సినిమా చూడాల్సిందే . ఈ వీకెండ్ ఓ మంచి కామిడి ఎంటర్టైనర్ చూడాలంటే ఈ సినిమా బెస్ట్ చాయిస్ . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.