iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో ఇంట్రెస్టింగ్ హర్రర్ ఫిల్మ్

  • Published Dec 13, 2025 | 4:38 PM Updated Updated Dec 13, 2025 | 4:38 PM

ఈ వారం అటు థియేటర్లో అఖండ 2 తాండవం జరుగుతుంటే.. ఇటు ఓటిటి లో చాలానే సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ కాంత , అల్లరి నరేష్ '12 ఏ రైల్వే కాలనీ' సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. ఇవి కాకుండ కొన్ని ఇంట్రెస్టింగ్ డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. బ్రాట్ , ఆరోమాలే , త్రి రొసెస్ రెండో సీజన్ లాంటివి బాగేనా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది.

  • Published Dec 13, 2025 | 4:38 PMUpdated Dec 13, 2025 | 4:38 PM
ఈ వారం OTT లో ఇంట్రెస్టింగ్ హర్రర్ ఫిల్మ్

ఈ వారం అటు థియేటర్లో అఖండ 2 తాండవం జరుగుతుంటే.. ఇటు ఓటిటి లో చాలానే సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ కాంత , అల్లరి నరేష్ ’12 ఏ రైల్వే కాలనీ’ సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. ఇవి కాకుండ కొన్ని ఇంట్రెస్టింగ్ డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. బ్రాట్ , ఆరోమాలే , త్రి రొసెస్ రెండో సీజన్ లాంటివి బాగేనా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది. వీటిలో త్రి రోజెస్ రెండో సీజన్ కు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అది కాకుండా ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది .

ఈ సినిమా పేరు చెరశాల. శ్రీజిత్, నిష్కల, రమ్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. ఈ సినిమా ఏప్రిల్ 11 న థియేటర్లో రిలీజ్ అయింది. చిన్న సినిమా కావడంతో చాలా మందికి ఈ సినిమా వచ్చినట్లు కూడా తెలియదు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా ఎనిమిది నెలల తర్వాత ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. శ్రీజిత్ , నిష్కల ఇద్దరూ కాలేజ్ స్టూడెంట్స్ . వీరిద్దరూ చదుకునే రోజుల్లోనే ప్రేమలో పడతారు. కానీ ఒకరికి ఒకరు చెప్పుకోరు. బయట పడరు. ఈ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్ అంతా కలిసి ఓ ట్రిప్ కి వెళ్తారు . అక్కడ ఓ బంగ్లా లో ఉంటారు. అదే బంగ్లాలో ఓ ప్రేతాత్మ ఉంటుంది. అసలు అక్కడ ప్రేతాత్మ ఎందుకు ఉంది? దానివలన వీరికి ఎలాంటి సమస్యలు వచ్చాయి ? చివరకు వారు ఎలా బయటపడ్డారు ? అనేదే ఈ కథ. హర్రర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్. కాబట్టి అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.