iDreamPost
android-app
ios-app

ఈ వీకెండ్ OTT లో ఈ సినిమాలు అసలు మిస్ అవ్వొద్దు

  • Published Dec 12, 2025 | 11:20 AM Updated Updated Dec 12, 2025 | 11:20 AM

బాలకృష్ణ సినిమా అంటే నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని అంటున్నారు ప్రేక్షకులు. దీనితో పాటు ఓ రెండు మూడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి . ఇదిలా ఉంటె ఈ వారం ఓటిటి లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలే రిలీజ్ కానున్నాయి.

బాలకృష్ణ సినిమా అంటే నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని అంటున్నారు ప్రేక్షకులు. దీనితో పాటు ఓ రెండు మూడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి . ఇదిలా ఉంటె ఈ వారం ఓటిటి లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలే రిలీజ్ కానున్నాయి.

  • Published Dec 12, 2025 | 11:20 AMUpdated Dec 12, 2025 | 11:20 AM
ఈ వీకెండ్ OTT లో ఈ సినిమాలు అసలు మిస్ అవ్వొద్దు

ఊహించని విధంగా గత వారం రావాల్సిన బాలకృష్ణ బోయపాటి అఖండ 2 ఈ వారం వచ్చింది. ప్రస్తుతానికి సినిమాకు పాజిటివ్ బజ్ ఏ వస్తుంది. ఈ వీకెండ్ లోపు ఫుట్ ఫాల్ పెరిగే అవకాశం లేకపోలేదు. బాలకృష్ణ సినిమా అంటే నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని అంటున్నారు ప్రేక్షకులు. దీనితో పాటు ఓ రెండు మూడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి . ఇదిలా ఉంటె ఈ వారం ఓటిటి లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలే రిలీజ్ కానున్నాయి. అవేంటో చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్ :

కాంత (తెలుగు) – డిసెంబరు 12
మ్యాన్ vs బేబీ (ఇంగ్లిష్) – డిసెంబరు 11
గుడ్ బై జూన్ (ఇంగ్లిష్) – డిసెంబరు 12
సింగిల్ పాపా (హిందీ) – డిసెంబరు 12
ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ) – డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్ ( హాలీవుడ్ ) – డిసెంబరు 12

హాట్‌స్టార్ :

సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 11
అరోమలే (తమిళ సినిమా ) – డిసెంబరు 12 (రూమర్ డేట్)

అమెజాన్ ప్రైమ్ :

ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (హాలీవుడ్ ) – డిసెంబరు 08
ద లాంగ్ వాక్ (హాలీవుడ్) – డిసెంబరు 08
మెర్వ్ (హాలీవుడ్ ) – డిసెంబరు 10
టెల్ మీ సాఫ్టీ (హాలీవుడ్) – డిసెంబరు 12

ఆహా :

3 రోజెస్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబరు 13

జీ5 :

సాలీ మొహబ్బత్ (హిందీ) – డిసెంబరు 12

సన్ నెక్స్ట్ :

అంధకార (మలయాళం) – డిసెంబరు 12

సోనీ లివ్  :

యల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 09

ఆపిల్ టీవీ ప్లస్ :

ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ ) – డిసెంబరు 12

వీటితో పాటు సడన్ గా ఇంకేమైనా సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.