iDreamPost
android-app
ios-app

లెగసి ఆఫ్ రాజాసాబ్ ఇంట్రో వీడియో రిలీజ్

  • Published Dec 12, 2025 | 2:24 PM Updated Updated Dec 12, 2025 | 2:24 PM

ది రాజా సాబ్ నుంచి ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందా అని అభిమానులు కాస్త కంగారులో ఉన్న మాట నిజం. ఎందుకంటే ఇప్పటికే సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం సినిమా నుంచి రావాల్సిన అప్డేట్స్ అన్నీ వస్తున్నా కానీ ఎక్కడో కాస్త సందేహాలైతే అలానే ఉన్నాయి. కానీ మూవీ మేకర్స్ మాత్రం ఎప్పటికప్పుడు సినిమా వాయిదా పడే అవకాశం లేదని గట్టిగా చెబుతూనే ఉన్నారు.

  • Published Dec 12, 2025 | 2:24 PMUpdated Dec 12, 2025 | 2:24 PM
లెగసి ఆఫ్ రాజాసాబ్ ఇంట్రో వీడియో రిలీజ్

ది రాజా సాబ్ నుంచి ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందా అని అభిమానులు కాస్త కంగారులో ఉన్న మాట నిజం. ఎందుకంటే ఇప్పటికే సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం సినిమా నుంచి రావాల్సిన అప్డేట్స్ అన్నీ వస్తున్నా కానీ ఎక్కడో కాస్త సందేహాలైతే అలానే ఉన్నాయి. కానీ మూవీ మేకర్స్ మాత్రం ఎప్పటికప్పుడు సినిమా వాయిదా పడే అవకాశం లేదని గట్టిగా చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వెల్కమ్ టు లెగసి ఆఫ్ రాజాసాబ్ అంటూ మారుతి ఓ ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేసారు. దీనితో ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరొక నెల రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈలోపు మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంది. దాని కోసమే మారుతి ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేసి ఉంటారనిపిస్తుంది. దానిలో రాజసాబ్ మూవీలో నటించిన నటి నటులు , , మేకింగ్ ఆఫ్ రాజా సాబ్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన గ్లోబల్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని క్లియర్ గా అన్నీ చూపించబోతున్నారు. సంక్రాంతి సీజన్ లో మొట్ట మొదటిగా వస్తున్న సినిమా ఇది. కాబట్టి వసూళ్లు బాగానే రాబట్టొచ్చనే అంచనాలు బానే ఉన్నాయి. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.