iDreamPost
android-app
ios-app

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ చెప్పిన టైం కంటే ముందే

  • Published Dec 15, 2025 | 5:46 PM Updated Updated Dec 15, 2025 | 5:46 PM

ఏ హీరోకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడవు. ప్లాప్స్ కు ఎవరు అతీతం కాదు. అలానే విశ్వక్ సేన్ కూడా. ప్రస్తుతం గత కొన్ని సినిమాల నుంచి విశ్వక్ సేన్ ప్లాపులు చూస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు కొత్తగా కామిడి రూట్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. 'జాతి రత్నాలు' మూవీ డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ఫంకీ అనే సినిమాను తీస్తున్నాడు.

  • Published Dec 15, 2025 | 5:46 PMUpdated Dec 15, 2025 | 5:46 PM
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ చెప్పిన టైం కంటే ముందే

ఏ హీరోకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడవు. ప్లాప్స్ కు ఎవరు అతీతం కాదు. అలానే విశ్వక్ సేన్ కూడా. ప్రస్తుతం గత కొన్ని సినిమాల నుంచి విశ్వక్ సేన్ ప్లాపులు చూస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు కొత్తగా కామిడి రూట్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ‘జాతి రత్నాలు’ మూవీ డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ఫంకీ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను ఎప్పుడో రిలీజ్ చేశారు. గత నెలలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. అప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతుందని చెప్పారు .

కానీ ఇప్పుడు ఈ సినిమ రిలీజ్ డేట్ ను ఛేంజ్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ లో కాకుండా ఫిబ్రవరి 13నే రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు. సో మూవీ షూటింగ్ తో పాటు మిగిలిన అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయినట్టు ఉన్నాయి. అందుకే సినిమాను రెండు నెలల ముందే రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఓ సినిమా పోస్ట్ పోన్ అవ్వడమే కానీ ప్రీపోన్ అయింది లేదు. అది కూడా రెండు నెలల ముందు రావడం. సో కంటెంట్ మీద వారికి బలమైన నమ్మకమే ఉన్నట్టుంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు విశ్వక్ ఇటు అనుదీప్‌కి కూడా చాలా కీలకం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.