iDreamPost
android-app
ios-app

2026 : చరణ్ పెద్ది Vs నాని ప్యారడైజ్

  • Published Dec 15, 2025 | 12:43 PM Updated Updated Dec 15, 2025 | 12:43 PM

టాలీవుడ్ లో అతి పెద్ద మూవీ సీజన్ సంక్రాంతి. చాలా వరకు పెద్ద సినిమాలు సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో పోటీ గట్టిగానే ఉంటుంది. రాబోయే సంక్రాంతికి ఆల్రెడీ సినిమాలు లాక్ అయిపోయాయి. ఇక సంక్రాంతి తర్వాత అందరి టార్గెట్ సమ్మర్ మీదే ఉంటుంది. సమ్మర్ కి రిలీజ్ చేయబోయే సినిమాల హడావిడి మార్చి ఆఖరి నుంచి మొదలవుతుంది.

టాలీవుడ్ లో అతి పెద్ద మూవీ సీజన్ సంక్రాంతి. చాలా వరకు పెద్ద సినిమాలు సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో పోటీ గట్టిగానే ఉంటుంది. రాబోయే సంక్రాంతికి ఆల్రెడీ సినిమాలు లాక్ అయిపోయాయి. ఇక సంక్రాంతి తర్వాత అందరి టార్గెట్ సమ్మర్ మీదే ఉంటుంది. సమ్మర్ కి రిలీజ్ చేయబోయే సినిమాల హడావిడి మార్చి ఆఖరి నుంచి మొదలవుతుంది.

  • Published Dec 15, 2025 | 12:43 PMUpdated Dec 15, 2025 | 12:43 PM
2026 : చరణ్ పెద్ది Vs నాని ప్యారడైజ్

టాలీవుడ్ లో అతి పెద్ద మూవీ సీజన్ సంక్రాంతి. చాలా వరకు పెద్ద సినిమాలు సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో పోటీ గట్టిగానే ఉంటుంది. రాబోయే సంక్రాంతికి ఆల్రెడీ సినిమాలు లాక్ అయిపోయాయి. ఇక సంక్రాంతి తర్వాత అందరి టార్గెట్ సమ్మర్ మీదే ఉంటుంది. సమ్మర్ కి రిలీజ్ చేయబోయే సినిమాల హడావిడి మార్చి ఆఖరి నుంచి మొదలవుతుంది. అయితే 2026 సమ్మర్ కు టార్గెట్ చేసిన హీరోలు రామ్ చరణ్ , నాని. ప్రస్తుతం ఇద్దరు వారి వారి పెద్ది , ప్యారడైజ్ సినిమాలలో బిజీ బిజీగా ఉన్నారు.

ఈ రెండు సినిమాలు మార్చి 26, 27 డేట్స్ ను ఎంచుకున్నారు . వెంట వెంటనే అంటే ఈ రెండిటిలో కచ్చితంగా ఎదో ఒక సినిమా పోస్ట్ పోన్ అవుతుందని అనే సందేహాలు అందరికి కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో నాని దీని గురించి మాట్లాడుతూ రిలీజ్ టైం కు ఏమి జరుగుతుందో చూద్దాం.. ఒకవేళ రెండు ఒకేసారి రిలీజ్ అయినా దేనికదే బావుంటుందని.. రెండిటికీ ప్రేక్షకులు ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చే విధంగా ఉంటుందని అన్నారు. ఇక మూవీ మేకర్స్ కూడా రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు.

రీసెంట్ గా పెద్ది మేకర్స్ ఓ నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మార్చి 27న పక్కనా ఈ సినిమా రిలీజ్ అవుతుందని క్లియర్ గా చెప్పారు. ఇక ప్యారడైక్ మూవీ విషయానికొస్తే.. శ్రీకాంత్ ఓదెల బర్త్ డే సంధర్బంగా మూవీ టీం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. అందులో మార్చి 26 పక్కాగా ప్యారడైజ్ వస్తుందని మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఈ రెండు రిలీజ్ డేట్స్ పై ఎలాంటి సందేహాలు లేవు. ప్రస్తుతానికి రెండు సినిమాలు సగానికి పైగా షూట్ ని ఫినిష్ చేసుకున్నాయి. ముందు ముందు ఈ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.