iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు డ్రాగన్ నుంచి అప్డేట్స్

  • Published Dec 13, 2025 | 12:35 PM Updated Updated Dec 13, 2025 | 12:35 PM

దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ప్లాన్ అత్తా రెడీ చేసి సినిమాను జూన్ 2026 లో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు. అయితే గత ఆరు నెలలుగా మాత్రం సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు.

  • Published Dec 13, 2025 | 12:35 PMUpdated Dec 13, 2025 | 12:35 PM
ఎట్టకేలకు డ్రాగన్ నుంచి అప్డేట్స్

దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ప్లాన్ అత్తా రెడీ చేసి సినిమాను జూన్ 2026 లో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు. అయితే గత ఆరు నెలలుగా మాత్రం సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. పైగా ఎన్టీఆర్ లుక్స్ ను కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీనితో సినిమా మీద చాలానే ట్రోల్స్ వచ్చాయి.

ఓ దశలో ఏకంగా సినిమా నిలిచిపోయిందనే టాక్ కూడా వినిపించింది. లేదా ఎన్టీఆర్ ఇప్పటికే తీసిన వాటితో శాటిస్ఫై అవ్వలేదనే టాక్స్ కూడా వినిపించాయి. దీనితో ఫ్యాన్స్ కాస్త ఆందోళన పడిన మాట వాస్తవం. ఇప్పుడు వీటి అన్నిటికి చెక్ పెడుతూ ఆరు నెలల విరామం తర్వాత తాజాగా మూవీ షూట్ హైదరాబాద్ లో రీస్టార్ట్ చేశారు. ఈ డిసెంబర్ , జనవరి నెలల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కథలోని ఇంపార్టెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ ను ఈ రెండు నెలల్లో షూట్ చేయనున్నారట. వీలైనంత త్వరగా ఈ షూట్ ను కంప్లీట్ చేయాలనీ అనుకుంటున్నారట. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి