iDreamPost

ఈ ఫోటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా..ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్

  • Published Jun 28, 2024 | 5:47 PMUpdated Jun 28, 2024 | 5:47 PM

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సూపర్ డూపర్  హిట్ ను అందుకున్న ఓ హీరోయిన్.  పైగా ఈమె తెలుగమ్మాయి  కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..?

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సూపర్ డూపర్  హిట్ ను అందుకున్న ఓ హీరోయిన్.  పైగా ఈమె తెలుగమ్మాయి  కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..?

  • Published Jun 28, 2024 | 5:47 PMUpdated Jun 28, 2024 | 5:47 PM
ఈ ఫోటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా..ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్

వెండితెరపై తరుచు ఎంతోమంది కొత్త నటులు పరిచయమవుతారు. అయితే వారంతా నటన మీద ఉన్న ఆసక్తితో.. నటులుగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశయంతో ఇండస్ట్రీ వైపు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఇలా సినీ ఇండస్ట్రీలో కొనసాగిన వారిలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు, లేని వారు కూడా ఉన్నారు. అలాగే నటులుగా పరిచయం కాకముందు ఒక్కొక్కరూ ఒకో నేపథ్యంలో ఇండస్ట్రీకి పరిచయమవుతుంటారు. ఇక అలాంటి వారిలో ఎక్కువ శాతం సోషల్ మీడియా, షార్ట్ ఫిల్మ్ వంటి వాటి ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో నటులుగా అవకాశాలను దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో క్రేజీ యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. పైగా ఈమె తెలుగమ్మాయి కావడం విశేషం. ఇక ఈమె ఎవరో కనిపెట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సూపర్ డూపర్  హిట్ ను అందుకున్న ఓ హీరోయిన్.  పైగా ఈమె తెలుగమ్మాయి  కావడం విశేషం. ఇప్పటికే ఈమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు. మరి ఆమె ఎవరో కాదు.. రీతూ వర్మ. ఈమె ముందుగా షార్ట్ ఫిల్మిస్ లో నటించేంది. ఇక ఆ తర్వాత నటిగా సినిమాల్లో అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే మొదటిగా 2013లో జూనియర్ ఎన్టీఆర్ నటిచిన ‘బాదుషా’ సినిమాలో కాజల్ కు చెల్లిగా అలరించింది. ఇక అదే ఏడాది ఈ చిన్నది ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాత రీతుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. దీంతో పాటు విజయ్ దేవరకొండ సరసన ‘పెళ్లి చూపులు’ సినిమాలో కూడా నటించింది.

ఇక పెళ్లి చూపులు సినిమా రీతూ కెరీర్ ను బ్రేక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాకు రితూ ఉత్మ నటిగా నంది అవార్డ్ కూడా అందుకుంది. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు ప్రేక్షకలను అలరించింది.  అయితే అందం, టాలెంట్ అన్ని కలగలిగిన రితూ వర్మకి తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఈమె తెలుగులో చివరిగా ఒకే ఒక జీవితంలో నటించింది. కానీ, తమిళంలో మాత్రం ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ రితూ వర్మ కోలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన చిన్ననాటి ఫోటో  ఒకటి వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన పలువురు రితూ చిన్నప్పటికి ఇప్పటికి అదే ఫేన్ కట్, అదే క్యూట్ నెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీతూ వర్మ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి