iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో వచ్చే సినిమాలు ఇవే.. డోంట్ మిస్

  • Published Dec 15, 2025 | 1:01 PM Updated Updated Dec 15, 2025 | 1:01 PM

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. గత వారం అంతా అందరు అఖండ మూడ్ లో ఉన్నారు. అటు ఓటిటి లో కూడా మరీ అంత చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. ఇక ఈ వారం అటు థియేటర్స్ లోను పెద్ద సినిమాలు ఏమి లేవు. దీనితో మూవీ లవర్స్ అంతా ఓటిటి వైపు అడుగులు వేస్తారు. ఈ వారం ఓటిటి లో బాగానే ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. గత వారం అంతా అందరు అఖండ మూడ్ లో ఉన్నారు. అటు ఓటిటి లో కూడా మరీ అంత చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. ఇక ఈ వారం అటు థియేటర్స్ లోను పెద్ద సినిమాలు ఏమి లేవు. దీనితో మూవీ లవర్స్ అంతా ఓటిటి వైపు అడుగులు వేస్తారు. ఈ వారం ఓటిటి లో బాగానే ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

  • Published Dec 15, 2025 | 1:01 PMUpdated Dec 15, 2025 | 1:01 PM
ఈ వారం OTT లో వచ్చే సినిమాలు ఇవే.. డోంట్ మిస్

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. గత వారం అంతా అందరు అఖండ మూడ్ లో ఉన్నారు. అటు ఓటిటి లో కూడా మరీ అంత చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. ఇక ఈ వారం అటు థియేటర్స్ లోను పెద్ద సినిమాలు ఏమి లేవు. దీనితో మూవీ లవర్స్ అంతా ఓటిటి వైపు అడుగులు వేస్తారు. ఈ వారం ఓటిటి లో బాగానే ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటిటి లో రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే

నెట్‌ఫ్లిక్స్ :

ఏక్ దివానే కి దివానత్ (హిందీ సినిమా) – డిసెంబరు 16
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 18
ప్రేమంటే (తెలుగు సినిమా) – డిసెంబరు 19
రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) – డిసెంబరు 19
ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) – డిసెంబరు 19
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) – డిసెంబరు 20

అమెజాన్ ప్రైమ్ :

ఫాలౌట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 17
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) – డిసెంబరు 19
హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 19

హాట్‌స్టార్ :

మిసెస్ దేశ్‌పాండే (హిందీ సిరీస్) – డిసెంబరు 19
ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) – డిసెంబరు 19

జీ5 :

హార్ట్‌లీ బ్యాటరీ (తమిళ సిరీస్) – డిసెంబరు 16
నయనం (తెలుగు సిరీస్) – డిసెంబరు 19
డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) – డిసెంబరు 19

సన్ నెక్స్ట్ :

దివ్యదృష్టి (తెలుగు సినిమా) – డిసెంబరు 19
ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) – డిసెంబరు 19

ఆపిల్ టీవీ ప్లస్ :

బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 19
లయన్స్ గేట్ ప్లే
రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 19

ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.