ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హుసేన్‌సాగర్‌లో దూకాడు. అటువైపు వెళుతుంటే, ఆ వాసనకే ముక్కు మూసుకుంటాం. అక్కడ దూకి చనిపోయాడంటే ఎంత కష్టమొచ్చిందో? అయినా జర్నలిస్టులకి, అందులోనూ సబ్ ఎడిటర్లకి కష్టాలు లేకపోతేనే ఆశ్చర్యం. దుక్కంగా ఉంది. సబ్ ఎడిటర్లలో నూటికి 90 మందికి మిగిలేది అదే! ప్రభాకర్, నేనూ ఆంధ్రజ్యోతిలో కలిసి పనిచేశాం. పెద్దగా పరిచయం లేదు. చిన్న పలకరింపుల స్నేహం అంతే. మంచివాడు, సహృదయుడు, అందుకే తొందరగా చనిపోయాడు. మంచోళ్లని ఎక్కువ రోజులు బతకనివ్వరు. తెలుగులో […]
కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో ఎంఎస్ ధోనికి వారసుడిగా అనతి కాలంలోనే మన్ననలు పొందిన రిషభ్ పంత్‌కు నేడు గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. లెక్కలు మించి అవకాశాలు పొందిన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో వికెట్‌ను ఇచ్చేస్తుండటంతో తన కెరీర్ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ తీవ్రంగా నిరాశ పరుస్తూ మేనేజ్మెంట్ నమ్మకాన్ని కోల్పోతున్నాడు. మొన్నటిదాకా పంత్‌ను వెనకేసుకొచ్చిన కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. పరోక్షంగా పంత్ లేకపోయినా జట్టుకొచ్చిన నష్టమేమీ లేదని సంకేతాలు […]