ఇటీవలే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మొదటి వారం గడవకుండానే తీర్పు వచ్చేయడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఖిలాడి తాలూకు గాయం ఇంకా పచ్చిగా ఉండగానే మరోసారి ఇలాగే రిపీట్ కావడం వాళ్ళను కలవరపెడుతోంది. నష్టాలు సుమారుగా 12 కోట్లకు పైమాటే ఉండొచ్చని ట్రేడ్ టాక్. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు కానీ ఆల్రెడీ డెఫిషిట్లో ఉన్న ఈ సినిమ అద్భుతాలు చేస్తుందని […]
సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఆ క్షణం అనిపించింది ట్వీట్లుగా పెట్టేయడం ఎప్పుడో భవిష్యత్తులో దాని తాలూకు సెగలను చూపిస్తోంది. ముఖ్యంగా ఏళ్ళ తరబడి ఎదురుచూసి దర్శకులుగా అవకాశం అందుకున్న వాళ్లకు శరాఘాతంగా మారుతోంది. నిన్న విడుదలైన రామారావు ఆన్ డ్యూటీకి పబ్లిక్ నుంచే నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ షో పడక ముందే గతంలో అతను ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా […]
మాస్ మహారాజాగా మినిమమ్ గ్యారెంటీ హీరోగా బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న రవితేజ కెరీర్ ఈ మధ్య ఎగుడుదిగుడుగా సాగుతోంది. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఆ వెంటనే ఖిలాడీ డిజాస్టర్ రూపంలో షాక్ ఇచ్చింది. అయినా కూడా తనకంటూ ఉన్న ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు ఇమేజ్ ని కాపాడుతూ వస్తోంది. అయితే రామారావు ఆన్ డ్యూటీకి ఆశించినంత బజ్ లేకపోవడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద నెలకొన్న అనూహ్యమైన పరిస్థితులు దీనికి […]
2022లో అత్యంత నీరసమైన నెలగా గడిచిపోయిన జూలై కథ క్లైమాక్స్ కు వచ్చింది. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్ డే, ది వారియర్, థాంక్ యులు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కావడంతో కనీసం ముగింపైనా బాగుండాలని ట్రేడ్ బోలెడు ఆశలు పెట్టుకుంది. అయితే వాళ్ళ అంచనాలకు భిన్నంగా నాలుగు సినిమాలు వస్తున్నా దానికి తగ్గ హంగామా అయితే కనిపించడం లేదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ హీరో రవితేజ అయినప్పటికీ దాని తాలూకు హుషారు బుకింగ్స్ లో […]
ఎల్లుండి ది లెజెండ్ అనే తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో ఒరిజినల్ వెర్షన్ తో పాటు అదే రోజు రిలీజవుతోంది. ఇప్పటికే హీరో శరవణన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ తో హరీష్ జైరాజ్ లాంటి టెక్నికల్ టీమ్ తో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు పెట్టి మరీ తీశారు. ఇంతకీ ఈ శరవణన్ ఎవరనే సందేహం ప్రేక్షకుల్లో లేకపోలేదు. ఆ బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం. అయన అసలు […]
జూలై నెల మరీ దారుణంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద వరస డిజాస్టర్లు ట్రేడ్ ని విపరీతమైన నష్టాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గోపీచంద్ పక్కా కమర్షియల్ తో ఈ పర్వం మొదలయ్యింది. మారుతీ దర్శకత్వం, ఎంటర్ టైనింగ్ గా అనిపించిన ట్రైలర్లు వెరసి అంతో ఇంతో నెలకొన్న అంచనాలను పూర్తిగా అందుకోలేక చతికిలబడింది. హ్యాపీ బర్త్ డే ఇచ్చిన నష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ అండగా ఉన్నా ఘోరమైన ఫ్లాప్ తప్పలేదు. […]
స్వయంవరంతో పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన వేణు తొట్టెంపూడి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ చిరునవ్వుతో ఎందరికో ఫేవరెట్ మూవీ. హనుమాన్ జంక్షన్ వచ్చినప్పుడల్లా టీవీలో చూసిన ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూస్తూనే ఉంటాయి. పెళ్ళాం ఊరెళితే, పెళ్ళాంతో పనేంటి లాంటి మంచి సినిమాలు చేశాక వరస ఫ్లాపులొచ్చి వేణు మాయమైపోయాడు. తిరిగి 2012లో దమ్ములో కనిపించాడు కానీ అది ఆడకపోవడంతో తిరిగి కనిపించకుండా పోయాడు. కట్ చేస్తే ఇప్పుడు 2022లో […]
Ramarao On Duty – anveshi నా పేరు సీసా.. అందిస్తా స్వరానికి వీసా’ ఎవరీ అన్వేషి జైన్? రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడు. జూలై 29న విడుదల. లేటెస్ట్ గా పాట ప్రోమో వచ్చింది. వినగానే ఐటమ్ సాంగ్ లా ఉంది. చంద్రబోస్ రాసిన ఈ పాట ‘నా పేరు సీసా’ అంటూ మొదలవుతోంది. మంచి పెప్పీ ట్యూన్ అందించారు. దానితోడు అన్వేషి జైన్ గ్లామర్. ఈ అమ్మడు […]
ఇప్పటికే పలు వాయిదాలు పడ్డ రామారావు ఆన్ డ్యూటీ ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూలై 29న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. నిజానికిది మార్చ్ లో ప్లాన్ చేసుకున్న మూవీ. ఆర్ఆర్ఆర్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ అనుకున్నారు కానీ కెజిఎఫ్ 2 తదితర పోటీ వల్ల కుదరలేదు. కట్ చేస్తే అసలు నిజం ఏంటంటే రామారావు షూటింగే పూర్తి కాలేదని తర్వాత తెలిసింది. కొంత బ్రేక్ […]