iDreamPost
android-app
ios-app

Ramarao On Duty – anveshi నా పేరు సీసా.. అందిస్తా స్వరానికి వీసా’, ఎవ‌రీ అన్వేషి జైన్?

  • Published Jul 03, 2022 | 3:45 PM Updated Updated Jul 03, 2022 | 3:45 PM
  • Published Jul 03, 2022 | 3:45 PMUpdated Jul 03, 2022 | 3:45 PM
Ramarao On Duty – anveshi నా పేరు సీసా.. అందిస్తా స్వరానికి వీసా’, ఎవ‌రీ అన్వేషి జైన్?

Ramarao On Duty – anveshi నా పేరు సీసా.. అందిస్తా స్వరానికి వీసా’ ఎవ‌రీ అన్వేషి జైన్?

రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడు. జూలై 29న విడుదల. లేటెస్ట్ గా పాట ప్రోమో వచ్చింది. విన‌గానే ఐటమ్ సాంగ్ లా ఉంది. చంద్రబోస్ రాసిన ఈ పాట ‘నా పేరు సీసా’ అంటూ మొదలవుతోంది. మంచి పెప్పీ ట్యూన్ అందించారు. దానితోడు అన్వేషి జైన్ గ్లామర్. ఈ అమ్మ‌డు నార్త్ లో చాలా ఫేమ‌స్. ఇన్ స్టాలో గ్లామ‌ర్ పిక్స్ తో దుమ్మురేపుతోంది. 5.8M ఫాలోవ‌ర్స్ ఉన్నారు మ‌రి.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో, మంచి నటిగా పేరున్న‌ రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుంటే, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నారు.



Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişaresbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom