అక్రమంగా ఉగ్రవాద కేసుల్లో ఇరికించినందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ వ్యక్తికి ఏకంగా 14 లక్షల 85 వేల రూపాయల పరిహారం చెల్లించుకుంది. అమృత్ సర్ కి చెందిన సరబ్ జీత్ సింగ్ వెర్కా పంజాబ్ మానవ హక్కుల సంఘంలో సభ్యుడు. పంజాబ్ పోలీసులు అతనిపై రెండు తప్పుడు ఉగ్రవాద కేసులు బనాయించారు. వీటిలో ఒకటి 1992లో నమోదు కాగా మరొకటి 1998లో రిజిస్టరైంది. అయితే 2007 నాటికి ఈ రెండు కేసుల్లోనూ సరబ్ జీత్ నిర్దోషిగా తేలాడు. […]
హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. BJP MLA రాజా సింగ్ వ్యాఖ్యల వివాదం ఈ ప్రాంతాన్ని భద్రతా వలయంలోకి నెట్టింది. బుధవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు (RAF) రంగంలోకి దిగాయి. గత రాత్రి కూడా అదనపు బలగాలు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో పహరా కాశాయి. రాజా సింగ్ కి వ్యతిరేకంగా ఓల్డ్ సిటీలో నిరసనలు జరుగుతుండడంతో పోలీసులు ఈమేరకు భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. RAF, లా […]
టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందులోను ఇటీవల బాగా వినబడుతున్న పేరు హానీ ట్రాప్. డేటింగ్ యాప్ ల పేరుతో కొందరు మహిళలు, కొంతమంది మహిళా అకౌంట్స్ తో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ మహిళ మాటలు నమ్మి ఓ బ్యాంక్ మేనేజర్ రూ.5.81కోట్లు పోగొట్టుకున్నాడు. బెంగళూరు హనుమంతనగర్ లోని ఓ బ్యాంకులో హరిశంకర్ మేనేజరుగా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఓ డేటింగ్ […]
ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనం నడిపి యాక్సిడెంట్స్ అయిన సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. వారు మరణించడమే కాక వాహనాన్ని ఇష్టమొచ్చినట్టు నడిపి ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. ఇప్పటికే మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు మరింత కఠినం తప్పదు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. మద్యం తాగి కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడిపి పోలీసులకు […]
తాజగా సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైదరాబాద్ లో పని చేస్తున్న నలుగురు పోలీసు ఉన్నతాధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ధిక్కరణ కేసులో ఈ పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. హైదరాబాద్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ లకు తెలంగాణ హైకోర్టు నాలుగు […]
నేపాల్‌కు చెందిన ఓ యువకుడు 14 ఏళ్ళ వయసులో ఢిల్లీలో తప్పిపోయి తాజాగా 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలిశాడు. రవి అనే ఓ నేపాలీ యువకుడు 14 ఏళ్ల వయసులో తన మామయ్య టికారామ్‌తో కలిసి ఉపాధి కోసం నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. కొద్ది రోజులు అక్కడ కూలి పనులు చేస్తూ ఉండగా ఒకరోజు అక్కడినుంచి రవి తప్పిపోయాడు. ఆ తర్వాత రవి కుటుంబ సభ్యులు అతని కోసం ఎంతో వెతికారు. కానీ […]
ప్రజలని రక్షించాల్సిన పోలీస్ అధికారే ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. విజయనగరం జిల్లా మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. మొదటిసారి 2020లో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో గ్రామపెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. గోపాలకృష్ణ నుంచి కొంత డబ్బుని ఉషారాణికి […]
ఇటీవల పిల్లలు, టీనేజ్ లో ఉండే వాళ్ళు ఫోన్ గేమ్స్ కి బాగా అలవాటు పడ్డారు. ఒక్కసారి గేమ్ కి అలవాటు అయితే డబ్బులు కట్టి అయినా సరే గేమ్ ఆడాల్సిందే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇలాగే ఆన్లైన్ లో గేమ్ ఆడి తన తల్లి అకౌంట్ లో ఉన్న రూ.36 లక్షలు పోగొట్టాడు ఓ బాలుడు. అంబర్‌పేట్‌కు చెందిన ఓ 16 ఏళ్ళ బాలుడు తన తాత మొబైల్ తీసుకొని అందులో ‘ఫ్రీ ఫైర్ గేమింగ్’ […]
ఎన్ని చట్టాలు వచ్చినా, శిక్షలు వచ్చినా, శిక్షిస్తున్నా కొంతమంది ఆకతాయిలు మాత్రం మహిళలు, యువతుల పట్ల అనుచిత ప్రవర్తన మారట్లేదు. కొంతమంది ఆకతాయిలు అమ్మాయిల్ని వేధిస్తూనే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఓ ఆకతాయి ఓ యువతిని వేధించాడు, ఆ అమ్మాయి పోలీసులకి దీనిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడం గమనార్హం, ఓ యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కగా ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అడ్రస్ అడిగాడు. […]
Actress Archana Kavi ప్రముఖ మలయాళ సినీనటి, టీవీ హోస్ట్ అర్చనా కవి తనతో, తన ఫ్రెండ్స్ తో ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించాడు అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అక్కడి పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. ఇటీవల అర్చన కవి తన స్నేహితులతో కలిసి రాత్రిపూట ఆటోలో వస్తుండగా ఓ పోలీస్ కానిస్టేబుల్ తమ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడని, పలురకాల ప్రశ్నలు అడిగాడని, తమతో సరిగ్గా ప్రవర్తించలేదు అని, ఆ సమయంలో తాము […]