ఆర్ఆర్ఆర్ విడుదల ప్లాన్ చేసుకున్న రెండు తేదీల్లో ఒకటి ఏప్రిల్ 28. ఆల్రెడీ దీన్ని ఎఫ్3 లాక్ చేసుకున్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు కాబట్టి ఇప్పటికిప్పుడు ఖరారుగా ఏమీ చెప్పలేం. అయితే ఈ డేట్ కి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం. తెలుగు మాస్ సినిమాకు కొత్త గ్రామర్ నేర్పించిన ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ 1977లో రిలీజయింది ఈ డేట్ కే. ఏడాది పాటు ఆడేసి కోట్ల రూపాయల కనకవర్షాన్ని థియేటర్ల […]
కొన్ని డేట్లను సినిమా పరిశ్రమలో మేజిక్ గా భావిస్తారు. అదేంటో ఆ రోజు విడుదలైన చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాక చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. అంతే కాదు వాటి హీరో హీరోయిన్లకు దర్శకులకు కెరీర్ పరంగానూ ఎంతో డిమాండ్ ని సృష్టించిపెడతాయి. అలాంటిదే ఏప్రిల్ 28. ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా. 1977లో సరిగ్గా ఇదే రోజున ఎన్టీఆర్ అడవిరాముడు రిలీజై వసూళ్ల ప్రభంజనం అంటే ఏంటో నిరూపించింది. అప్పటివరకు ఏ తెలుగు […]
తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మది ఒకరకమైన స్టైల్ అయితే హీరోల మాస్ ఎలివేషన్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన క్రెడిట్ అతని శిష్యుడు పూరి జగన్నాధ్ ది. వీళ్ళిద్దరి గురుశిష్య బంధం ఎంత గట్టిదో అందరికి తెలిసిందే. అయితే ఈ అనుబంధం ఇప్పటిది కాదు. గత 30 ఏళ్ళకు పైగా కొనసాగుతున్నది. దానికి సాక్ష్యంగా ఓ పిక్ పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. 1990లో వచ్చిన శివ హిందీ రీమేక్ […]
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ లో పోకిరిది ప్రత్యేక స్థానం. మహేష్ బాబు, ఇలియానా జంటగా మణిశర్మ సూపర్ హిట్ సాంగ్స్ తో దర్శకుడు పూరి జగన్నాధ్ చేసిన ఈ మూవీ ప్రిన్స్ ఫాన్స్ నే కాదు తెలుగు సినిమాను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికి నచ్చి మెచ్చిన సినిమాగా రికార్డులకెక్కి సూపర్ స్టార్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా మిగిలిపోయింది. ‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు’ అనే […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ తో జోరుమీదున్నాడు. వరుసగా మూడో ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడని అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయినా కూడా ఏదో వెలితి. కారణం లేకపోలేదు. 2018లో భరత్ అనే నేను మంచి సక్సెస్ అందుకుంది. టాక్ ఎంత పాజిటివ్ గా వచ్చినా దాని కన్నా కేవలం ఇరవై రోజుల ముందు వచ్చిన రంగస్థలం రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. చాలా వసూలు చేసిందని పోస్టర్లు వేసుకున్నారు కానీ నిజాలేంటో జనం […]