iDreamPost
android-app
ios-app

Pokiri 4K: పోకిరి 18 ఇయర్స్ స్పెషల్.. ఫస్ట్ టైమ్ 4Kలో! 100 సార్లు చూసున్నా, ఇది స్పెషల్!

  • Published May 04, 2024 | 7:29 PM Updated Updated May 04, 2024 | 8:16 PM

Pokiri 4K Telugu Full Movie Watch Online: తెలుగు ప్రేక్షకులకు పండుగాడు పరిచయం అయ్యి 18 ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ కృష్ణ మనోహర్ ఐపీఎస్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ డైలాగులు వల్లె వేస్తూనే ఉంటారు. అయితే ఆ అభిమానుల ప్రేమకు బహుమతిగా పోకిరి సినిమాని 4K రెజెల్యూషన్ లో తీసుకొచ్చాం. మరోసారి పోకిరిని 4Kలో చూసేయండి.

Pokiri 4K Telugu Full Movie Watch Online: తెలుగు ప్రేక్షకులకు పండుగాడు పరిచయం అయ్యి 18 ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ కృష్ణ మనోహర్ ఐపీఎస్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ డైలాగులు వల్లె వేస్తూనే ఉంటారు. అయితే ఆ అభిమానుల ప్రేమకు బహుమతిగా పోకిరి సినిమాని 4K రెజెల్యూషన్ లో తీసుకొచ్చాం. మరోసారి పోకిరిని 4Kలో చూసేయండి.

  • Published May 04, 2024 | 7:29 PMUpdated May 04, 2024 | 8:16 PM
Pokiri 4K: పోకిరి 18 ఇయర్స్ స్పెషల్.. ఫస్ట్ టైమ్ 4Kలో! 100 సార్లు చూసున్నా, ఇది స్పెషల్!

  • ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో.. వాడే పండుగాడు.
  • ఎప్పుడొచ్చాం అని కాదన్నయ్యా.. బులెట్ దిగిందా లేదా?
  • పద్మావతి హ్యాపీయేనా.. టైల్స్ ఎత్తన్నారంటగా..
  • ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను?..
  • ఫ్యామిలీ.. ఫ్యామిలీ.. ఉప్మా తిని బతికేస్తున్నారా?

ఇవన్నీ జస్ట్ డైలాగ్స్ మాత్రమే కావు.. తెలుగు సినిమా ఆడియన్స్ కి ఒక ఎమోషన్. మీమర్స్ కు ఇప్పటికీ పోకిరీ సినిమా ఒక బిగ్గెస్ట్ లైబ్రరీ. మూవీ వచ్చి 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ క్రేజ్, సినిమాపై ఆ మోజు తగ్గలేదు. ఆ ఫీల్ ని ఇంకాస్త హై లెవల్ కి తీసుకెళ్లేలా 4K రెజెల్యూషన్ బొమ్మ పడితే? ఆ అద్భుతాన్ని చూడటం కన్నా ఫ్యాన్స్ కి వేరే ఆనందం ఏముంటుంది? పోకిరిలో ఒక్కో డైలాగ్, ఒక్కో సీన్, ఒక్కో ట్విస్ట్ కు తెలుగు సినిమా ప్రేక్షకులు అంతా పిచ్చోళ్లు అయిపోయారు. ఇప్పటికీ పోకిరి సినిమా అంటే ఎగబడి చూస్తారు. టీవీలో పోకిరి ప్రీమియర్ అవుతోందంటే.. టీఆర్పీ రికార్డులు అన్నీ అలర్ట్ అయిపోతాయి. ఈ మూవీ ఇప్పటికీ టాలీవుడ్ లో ఒక క్లాసిక్ అనే విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే.

ఈ పోకిరి సినిమా మొత్తం తెలుగు ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీని బీట్ చేసే కాప్ స్టోరీ రాలేదు.. రాదు అంటూ మహేశ్ ఫ్యాన్స్ ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక్క సూపర్ స్టార్ అభిమానులు అనే కాదు. సినిమా లవర్స్ అంతా ఇప్పటికి కనీసం ఓ పదిసార్లు అయినా పోకిరీ సినిమా చూసుంటారు. ఇన్నేళ్లు అవుతున్నా పోకిరి సినిమాకి ఉన్న క్రేజ్ అలాగే ఉంది. మహేశ్ బాబు అభిమానులు అయితే ఓ 100సార్లు అయినా పోకిరి చూసే ఉంటారు. అయితే ఇన్నాళ్లు మీరు పోకిరిని హెచ్ డీ, ఫుల్ హెచ్ డీలో చూసుంటారు. కానీ, ఇప్పుడు మీరు పోకిరిని 4Kలో చాన్స్ వచ్చేసింది.. అది కూడా యూట్యూబ్ లో ఫ్రీగా చూసేయచ్చు. పోకిరి సినిమా వచ్చి 18 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఐడ్రీమ్ మీడియా తమ సబ్ స్క్రైబర్స్, తెలుగు సినిమా అభిమానుల కోసం పోకిరి సినిమాని 4Kలోకి తీసుకొచ్చింది. మరి ఈ కింద ఉన్న వీడియోలో పోకిరి సినిమాని 4Kలో చూసి మరోసారి ఎంజాయ్ చేసేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş