సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్లలో లేడీ అమితాబ్ నయనతార మొదటి వరుసలో ఉంటారు. నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో ఆమె నటించిన తాజా చిత్రం ‘జవాన్’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాల షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. నయనతార ఆస్తుల గురించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆమెకు […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ విన్న సగటు సినీ ఫ్యాన్స్ తో పాటుగా.. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా షాక్ కు గురవుతున్నారు. ఆ న్యూస్ ఏంటంటే? మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘భక్త కన్నప్ప’ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర ఏంటో లీక్ చేసింది అలనాటి అందాల తార మధుబాల. భక్త కన్నప్ప మూవీలో శివపార్వతులుగా యంగ్ […]
సిల్వర్‌స్క్రీన్‌పై కొన్ని క్రేజీ కాంబినేషన్లను మళ్లీ మళ్లీ చూడాలని అభిమానులు కోరుకుంటారు. తమకు ఇష్టమైన హీరో, హీరోయిన్ మళ్లీ కలసి నటిస్తే చూడాలని అనుకుంటారు. అలా ఫ్యాన్స్ చూడాలని కోరుకునే జంటల్లో రెబల్ స్టార్ ప్రభాస్-లేడీ సూపర్‌స్టార్ నయనతార ఒకటని చెప్పొచ్చు. వీళ్లు కలసి నటించిన చిత్రం ‘యోగి’. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2007లో విడుదలైంది. సినిమా అంతగా ఆడకపోయినా నయన్-ప్రభాస్ జంట కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ‘యోగి’ తర్వాత వీళ్లు […]
ఇండస్ట్రీలో డబ్బే కాదు.. అప్పుడప్పుడు స్నేహం కూడా గెలుస్తుంది. కొందరు సెలబ్రిటీల స్నేహాన్ని కూడా రెమ్యూనరేషన్ తో లెక్కేస్తుంటారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విషయంలో అలాంటి ప్రచారమే జరుగుతుంది. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇటీవల జవాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు షారుఖ్ ఖాన్. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా.. భారీ అంచనాల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ అంచనాలకు తగినట్లుగానే సినిమా ఉండటంతో.. ఫస్ట్ డే నుండి జవాన్ […]
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఫామ్ లో ఉన్నప్పుడే బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంటారు. కెరీర్ ఆరంభంలో ఏవైతే డ్రీమ్స్ తో వస్తారో.. మనీ, కావాల్సినంత ఫేమ్ వచ్చాక ఆ వైపు అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ నయనతార కూడా అదే పని చేస్తోంది. నయనతార ఆల్రెడీ గతంలోనే బిజినెస్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. విగ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. అలాగే చెన్నైకి చెందిన పాపులర్ ఛాయ్ […]
ఇండస్ట్రీలో నటులకు, దర్శకులకు మధ్య అప్పుడప్పుడు కొన్ని అబద్దంతో కూడిన సందర్భాలు జరుగుతుంటాయి. నటులను ప్రోత్సాహించడానికి.. వాళ్లను సినిమాలో మరింతగా ఇన్వాల్వ్ చేయడానికి దర్శకులు కొన్ని అబద్దాలు కూడా చెబుతుంటారు. అలా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విషయంలో తాను మోసపోయానని అంటోంది నటి ప్రియమణి. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా […]
ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జవాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా.. పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. పఠాన్ లాంటి రూ. 1000 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన సినిమా తర్వాత.. షారుఖ్ నుండి వచ్చేసరికి.. జవాన్ పై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. సాంగ్స్, ప్రమోషన్స్ […]
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ జవాన్. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా.. తమిళ, తెలుగు, హిందీ భాషలతో పాటు పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే నుండే సూపర్ పాజిటివ్ టాక్ తో జవాన్ మూవీ.. బాక్సాఫీస్ ని షేక్ చేయడం మొదలు పెట్టేసింది. సినిమాలో షారుఖ్ డ్యూయెల్ రోల్ తో పాటు నయనతార గ్లామర్, దీపికా స్క్రీన్ ప్రెజెన్స్.. విజయ్ సేతుపతి విలనిజం.. […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది పఠాన్ బ్లాక్ బస్టర్ తర్వాత జవాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. దాదాపు చాలా ఏళ్లుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న షారుఖ్.. పఠాన్ తో ఏకంగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. పఠాన్ వెయ్యి కోట్లు వసూల్ చేసేసరికి అందరి దృష్టి జవాన్ పై పడింది. దర్శకుడు అట్లీ రూపొందించిన జవాన్ కూడా.. పఠాన్ కి మించి హైప్ తో థియేటర్స్ లో రిలీజ్ […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీని.. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య జవాన్.. సెప్టెంబర్ 7న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షోస్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న జవాన్.. మరో బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడతోంది. […]