స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు నటిస్తే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ఎలాంటి అంచనాలు ఉంటాయో చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏఎన్ఆర్-నాగార్జున, చిరంజీవి-రామ్ చరణ్ ఇలాంటి కాంబోలు మంచి హిట్లు అందుకున్న దాఖలాలు ఎన్నో. కానీ ప్రతిసారి ఖచ్చితంగా ఇవి హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఒక్కోసారి అంచనాలు విపరీతమైపోయి దారుణమైన ఫలితాలు దక్కొచ్చు. అదెలాగో చూద్దాం. 2000 సంవత్సరం. ‘రాజకుమారుడు’తో సూపర్ హిట్ డెబ్యూ అందుకున్న మహేష్ బాబుకు రెండో […]
కౌబాయ్ సంస్కృతి మనది కాదు. హాలీవుడ్ నుంచి మెకానాస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అండ్ ఆగ్లీ లాంటి సినిమాలు వచ్చినప్పుడు మన ప్రేక్షకులు వాటిని సంభ్రమాశ్చర్యాలతో చూసి ఇంగ్లీష్ రానివాళ్లు సైతం వాటికి ఘనవిజయం అందించారు. 1971లో సూపర్ స్టార్ కృష్ణ ఈ కల్చర్ ని ‘మోసగాళ్లకు మోసగాడు’తో టాలీవుడ్ కు తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా దాని గురించి మాట్లాడుకున్నారు. అసలు మనకు అలవాటే లేని ఈ బ్యాక్ డ్రాప్ ని తెరమీద ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన వసూళ్లు […]