థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇక హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కోసం అయితే వేయి కళ్లతో ఎదురుచూస్తారు మూవీ లవర్స్. ఇటీవల కాలంలో యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా సక్సెస్ అందుకున్న సినిమా ‘రంగబలి’. నాగశౌర్య హీరోగా యుక్తి తరేజ హీరోయిన్ గా కలిసి నటించిన సినిమా. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించారు. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]
యూత్ ని బాగా ఆకట్టుకునే టాలీవుడ్ యంగ్ హీరోలలో నాగశౌర్య ఒకరు. శౌర్య ఏ సినిమాతో వచ్చినా మినిమమ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. క్లాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైనప్పటికీ.. మెల్లగా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఛలో మూవీ తర్వాత ఆ రేంజ్ కాకపోయినా ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీతో మెప్పించాడు. కానీ.. ఆ తర్వాత చేసిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో ఇప్పుడు రంగబలి అనే యాక్షన్ […]
ఛలో తర్వాత ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బస్టరని చెప్పుకునే హిట్ లేక తెగకష్టపడుతున్న నాగ శౌర్య కొత్త సినిమా కృష్ణ వృంద విహారి ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టింది. బ్రాహ్మణ కుర్రాడిగా నటించడం కోసం ప్రత్యేకంగా కష్టపడ్డానని, ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ముందు నుంచి చెబుతూ వచ్చిన ఈ కుర్రాడికి దీని సక్సెస్ చాలా కీలకం. అందులోనూ స్వంత బ్యానర్ లో నిర్మించి నెలల తరబడి రిలీజ్ కోసం ఎదురు చూశారు. పెద్ద హైప్ లేదు కానీ ఫ్యామిలీ […]
ఛలో తర్వాత ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బస్టరని చెప్పుకునే హిట్ లేక తెగకష్టపడుతున్న నాగ శౌర్య కొత్త సినిమా కృష్ణ వృంద విహారి ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టింది. బ్రాహ్మణ కుర్రాడిగా నటించడం కోసం ప్రత్యేకంగా కష్టపడ్డానని, ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ముందు నుంచి చెబుతూ వచ్చిన ఈ కుర్రాడికి దీని సక్సెస్ చాలా కీలకం. అందులోనూ స్వంత బ్యానర్ లో నిర్మించి నెలల తరబడి రిలీజ్ కోసం ఎదురు చూశారు. పెద్ద హైప్ లేదు కానీ ఫ్యామిలీ […]
ఎల్లుండి విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో స్టార్లెవరూ లేకపోయినా కేవలం కంటెంట్ ని నమ్ముకుని వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా టాక్ బాగుందని వస్తే చాలు ఈజీగా పికప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన లెన్త్ కబుర్లు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. మొదటిది అల్లూరి. శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఈ కాప్ డ్రామా నిడివి 2 గంటల 50 నిముషాలు. ఒక చిన్న హీరోకి […]
మొన్న శుక్రవారం వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు ఏవీ ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ట్రేడ్ తో పాటు మూవీ లవర్స్ చూపు రాబోయే ఫ్రైడే మీద ఉంది. అయితే ఈసారి పెద్ద స్టార్లు లేకుండా కుర్ర హీరోలు కుస్తీ పడబోతున్నారు. సెప్టెంబర్ 23 దానికి వేదిక కానుంది. మొదటిది ‘అల్లూరి’. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు మొదటిసారి నటించిన క్యారెక్టర్ ఇది. నిన్న అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల […]
నాగ శౌర్య కొత్త సినిమాలు రెండు వరుడు కావలెను, లక్ష్యలు ఒకేరోజు ఓటిటిలోకి రాబోతున్నాయి. మొదటిది జీ 5, రెండోది ఆహా ద్వారా జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇది ప్లాన్ ప్రకారం చేసుకున్నది కాకపోయినా వరుడు కావలెను మాత్రం డిజిటల్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంది. లక్ష్య నెలలోపే ఓటిటి ప్రేక్షకులను పలకరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయిన ఈ సినిమాలు ఓటిటి స్పేస్ లో మంచి స్పందన దక్కించుకుంటాయనే నమ్మకం […]
ఛలో బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చెప్పుకోదగ్గ కౌంట్ లో సినిమాలు చేసినప్పటికీ విజయం అందని ద్రాక్షగా మారిపోయిన హీరో నాగ శౌర్య కొత్త సినిమా లక్ష్య ఇవాళ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రమణ్యపురంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రెండో చిత్రమిది. లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం శౌర్య చాలా కష్టపడ్డాడు. ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ చేసి ఒళ్లును హూనం చేసుకున్న పిక్స్ సోషల్ […]
నిన్న మాదాపూర్ పోలీసులు మంచిరేవుల ఫామ్ హౌస్ మీద స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్న సుమంత్ చౌదరి నడిపిస్తున్న పేకాట బృందం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రస్తుతం నాగ శౌర్య కుటుంబం లీజులో ఉందని న్యూస్ ఛానల్స్ లో పదే పదే చూపించడంతో సోషల్ మీడియాలో అతనే ఇదంతా ప్రోత్సహించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే లోగుట్టు చాలా ఉందని తెలిసింది. అవేంటో చూద్దాం. నాగ శౌర్య తండ్రి బాబాయ్ […]
నిన్న ఎన్ని సినిమాలు రిలీజైనా అందరి కళ్ళు ఉన్నది మాత్రం వరుడు కావలెను, రొమాంటిక్ ల మీదే. రెండు ఒకదానికొకటి సంబంధం లేని చిత్రాలు కావడంతో నిర్మాతలు ఎవరికి వారు వసూళ్ల మీద ధీమాగా ఉన్నారు. థియేట్రికల్ బిజినెస్ చాలా రీజనబుల్ గా జరగడంతో బ్రేక్ ఈవెన్ కావడం అంత కష్టమేమి అనిపించలేదు. కాకపోతే మినిమమ్ టాక్ అవసరమైన నేపథ్యంలో రెండింటిలో దేనికీ యునానిమస్ గా సూపర్ హిట్ రిపోర్ట్స్ రాలేదు. ఉన్నంతలో ఓ వర్గం నుంచి […]