సాహో, రాధే శ్యామ్ లు వరసగా నిరాశ పరిచినప్పటికీ క్రేజ్ విషయంలో ఏ మాత్రం తగ్గదేలే అంటూ దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం నాన్ స్టాప్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో చూస్తున్నాం. సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కె వివిధ దశల్లో ఉండగా స్పిరిట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఇక మారుతీకి కమిటైన రాజా డీలక్స్ (ప్రచారంలో ఉన్న టైటిల్) తాలూకు స్క్రిప్ట్ పనులు ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను సెప్టెంబర్ […]
ప్రమోషన్లతో ఊదరగొట్టి మాస్ కి కిక్కిచ్చే, వెంట్రుకలు నిక్కబొడుచుకునే సినిమా తీశామని పదే పదే చెప్పుకున్న పక్కా కమర్షియల్ ఎట్టకేలకు మారుతీకి దిగ్విజయంగా మంచి రోజులు వచ్చాయి తర్వాత రెండో ఫ్లాపుని ఇచ్చేసింది. సక్సెస్ మీట్ పేరుతో టీమ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికీ దాని తాలూకు ప్రభావం బాక్సాఫీస్ వద్ద సున్నానే. భారీ నష్టాలు తప్పవని అర్థమైపోయింది. మ్యాచో స్టార్ గోపీచంద్ కు ఇప్పుడీ ఫలితం వల్ల మార్కెట్ మరింతగా మైనస్ అయ్యిందే తప్ప ఎలాంటి ప్రయోజనం […]
బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల మార్కెట్ సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్ కు అర్జెంట్ గా ఇప్పుడో బ్లాక్ బస్టర్ కావాలి. సాహో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం, రాధే శ్యామ్ అన్ని భాషల్లోనూ డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ మేకర్స్ మాయలో పడి తనను సరిగా వాడుకోవడం లేదని వాళ్ళ ఆవేదన. అందులో నిజం లేకపోలేదు. నార్త్ ఆడియన్స్ ని మెప్పించాలనే ఉద్దేశంతో సబ్జెక్టులకు హిందీ స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం […]
ఊహించని విధంగా ప్రభాస్ దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కబోతుండటం, దానికి రాజా డీలక్స్ అనే పేరు ప్రచారంలోకి రావడం అభిమానులను నిజంగానే షాక్ కు గురి చేసింది. అసలు ఏ మాత్రం కలలో కూడా అనుకోని కలయిక ఇది. ఒకపక్క పాన్ ఇండియా దర్శకులు క్యూ కట్టిన తరుణంలో తమ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటా అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగింది. అలా అని మారుతీని తక్కువ అంచనా వేయడం […]
రేపు మరో శుక్రవారం బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది. కనీసం రెండు మూడు చెప్పుకోదగ్గ క్రేజీ సినిమాలు రాకుండా ఏ వారం గడవటం లేదు. ఈసారి దీపావళి పటాసులతో పాటు స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధ పడుతున్నారు. అందులో మొదటిది సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న. తెలుగు వెర్షన్ కు సుమారు 12 కోట్ల 50 లక్షల దాకా బిజినెస్ చేసినట్టు ట్రేడ్ టాక్. దీనికి అదనంగా మరో యాభై లక్షలు తెస్తే బ్రేక్ ఈవెన్ […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/