iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ ఫస్ట్ లుక్ లీక్.. ఇక మాస్ జాతరే

  • Published Jan 15, 2024 | 10:43 AM Updated Updated Jan 15, 2024 | 10:43 AM

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ఓ లవ్ కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తారని, సంక్రాంతిని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ఓ లవ్ కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తారని, సంక్రాంతిని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Published Jan 15, 2024 | 10:43 AMUpdated Jan 15, 2024 | 10:43 AM
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ ఫస్ట్ లుక్ లీక్.. ఇక మాస్ జాతరే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి మాస్ లుక్ లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసి తన సత్తా ఏంటో చూపించారు. అంతకు ముందు ఆదిపురుష్ సనిమా నిరాశ పరిచినప్పటికి సలార్ తో ఆ లోటు భర్తీ అయిపోయింది. ఇక సలార్ తర్వాత డార్లింగ్ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ఓ లవ్ కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తారని, సంక్రాంతిని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక రోజు ముందుగానే ప్రభాస్ ఫస్ట్ లుక్ నెట్టింటా లీక్ అయ్యింది. దీంతో లీకులపై ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా మరికొంత మంది సంక్రాంతికి ముందే సర్ ప్రైజ్ ఇచ్చారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

డైరెక్టర్ మారుతీ, హీరో ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ది రాజా సాబ్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో డార్లింగ్ ప్రభాస్ మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. లుంగీ పైకెత్తి ఊరమాస్ లుక్ తో ప్రభాస్ అదరగొడుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇక మాస్ జాతర షురువైనట్టు తెలుస్తోంది. పోస్టర్ అంతా చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సగం అయిపోయిందని సమాచారం. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet