ఓటిటి వెబ్ లో భారీ సంచలనానికి దారి తీస్తుందనే అంచనాలతో నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ రేంజ్ లో రూపొందించిన నవరస మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొమ్మిది టీములు కలిసి రూపొందించిన ఈ ఎపిసోడ్ల మొత్తం నిడివి 5 గంటలు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం పర్యవేక్షణలో ఇది నిర్మించడంతో ఆ రకంగానూ అంచనాలు ఓ స్థాయిలో ఏర్పడ్డాయి. మరి ఇది ముందు నుంచి అనుకుంటున్నట్టు ఆ స్థాయిలో ఉందో లేదో రివ్యూలో […]
మణిరత్నంకి క్లాసిక్ మేకర్ అనే పేరు ఊరికే రాలేదు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో స్టార్లతో సైతం భావోద్వేగాలను ప్రేరేపించే చిత్రాలు తీసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఆయనకు మాత్రమే సొంతమైన శైలి. మణిని స్ఫూర్తిగా తీసుకున్న దర్శకులెందరో. తను భీభత్సమైన ఫామ్ లో ఉండి నాలుగు బాషల అగ్రహీరోలు తనతో చేయాలని ఉవ్విళ్ళూరుతున్న సమయంలో ఏ దర్శకుడైనా ఒక చిన్న పాపను టైటిల్ రోల్ లో పెట్టి సినిమా చేయాలని అనుకుంటాడా. రిస్క్ అని […]
సాధారణంగా ఒక దర్శకుడికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ సింక్ అవ్వడం ప్రతి బాషా పరిశ్రమలోనూ చూస్తుంటాం. కాకపోతే అవి కేవలం కొన్ని హిట్లకే పరిమితం కావడం గమనించవచ్చు. అలా కాకుండా దశాబ్దం పైగా ఒక జంట ఇండియన్ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప క్లాసిక్స్ ఇవ్వడం అందులోనూ ఆ ఇద్దరి పుట్టినరోజు ఒకే తేదికి రావడం కన్నా మ్యూజిక్ లవర్స్ కు పండగ ఏముంటుంది. వాళ్ళే ది గ్రేట్ మణిరత్నం-ఇళయరాజా. ఈ కాంబినేషన్ లో 10 సినిమాలు […]
క్లాసిక్స్ అని పేరు తెచ్చుకున్న సినిమాలకు చరిత్రలో చెరిగిపోని స్థానం ఉంటుంది. అందులో మణిరత్నం రోజా ఒకటి. జాతీయ సమైక్యతను కాన్సెప్ట్ గా తీసుకుని దానికి టెర్రరిజం, భార్య భర్తల అనుబంధాన్ని జోడించి ఆయన తీసిన ఈ సెల్యులార్ వండర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ పాటలు ఉర్రూతలూగించే స్థాయిలో ఉంటాయి. దీనికి త్వరలో సీక్వెల్ రూపొందబోతోందని చెన్నై టాక్. ప్రస్తుతం తాను చేస్తున్న భారీ మల్టీ స్టారర్ విజువల్ వండర్ పొన్నియన్ […]
ఒకటా రెండా కరోనా సృష్టించిన ప్రకంపనలు సినిమా పరిశ్రమను మాములుగా తాకలేదు. షూటింగులు ఆగిపోవడం థియేటర్లు మూతబడటం లాంటివే కాకుండా దీర్ఘకాలికంగా కూడా దీని ప్రభావం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ లతో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ని వెంటనే కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దిగ్గజ దర్శకులు మణిరత్నం రూపొందిస్తున్న మల్టీ స్టారర్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడింది. వెర్సటైల్ యాక్టర్స్ భారీ ఎత్తున నటిస్తున్న చారిత్రాత్మక యుద్ధ చిత్రం పొన్నియన్ […]
ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే చాలు హీరో ఎవరని చూడకుండా మరీ థియేటర్ కు వెళ్లిపోయే రోజులు. నాగార్జున లాంటి స్టార్ హీరోని రోగిష్టిగా చూపించినా, మహాభారత గాథలోని కర్ణుడి కథను దళపతిగా తీసినా, వ్యాధితో చావుకు దగ్గరైన పాపని అంజలిగా చూపించినా, మాఫియా డాన్ కథలో ఎమోషన్స్ ని నాయకుడిగా పండించినా వాటిని మాస్టర్ పీసెస్ గా మలిచిన ఘనత ఈయనకే దక్కుతుంది. కానీ ఇదంతా గతం. మణిరత్నం కొన్నేళ్లుగా తన మేజిక్ ని కోల్పోయారు. […]