iDreamPost
android-app
ios-app

ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఈమె తల్లి, అక్క కూడా హీరోయిన్లే!

  • Author Soma Sekhar Published - 03:48 PM, Sun - 3 December 23

కింద ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని మీరు గుర్తుపట్టారా? ఆమె తల్లి, అక్క కూడా హీరోయిన్లే. అదీకాక ఈ భామ తన తొలి మూవీనే స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చేసింది.

కింద ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని మీరు గుర్తుపట్టారా? ఆమె తల్లి, అక్క కూడా హీరోయిన్లే. అదీకాక ఈ భామ తన తొలి మూవీనే స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చేసింది.

  • Author Soma Sekhar Published - 03:48 PM, Sun - 3 December 23
ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఈమె తల్లి, అక్క కూడా హీరోయిన్లే!

ఇండస్ట్రీకి ఎంతో మంది నటీ, నటులు వస్తుంటారు..పోతుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ప్రక్షకుల గుండెల్లో పదిలంగా ఉంటారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేసి.. ఫేడౌట్ అవుతూ ఉంటారు. అలా పరిశ్రమకి దూరంగా ఉన్నవారు అప్పుడప్పుడు మీడియా, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఒక్కసారిగా చూసిన వారిని అభిమానులు గుర్తుపట్టలేరు. ఆ తర్వాత ఆమె ఎవరో తెలిసి.. షాక్ కు గురవుతూ ఉంటారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని మీరు గుర్తుపట్టారా? ఆమె తల్లి, అక్క కూడా హీరోయిన్లే. ఇప్పటికైనా ఆమె ఎవరో తెలిసిందా? సరే పదండి మణిరత్నం సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసుకుందాం.

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ది సినిమా బ్యాగ్రౌండే. తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్, అక్క కూడా ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. తాజాగా ఆమెకు మ్యారేజ్ కూడా అయ్యింది. ఇక ఈ పిక్ లో ఉన్న బ్యూటీ ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రాధ చిన్న కూతురు తులసి నాయర్. పెద్ద కూతురు కార్తీక పెళ్లి ఇటీవలే జరిగిన విషయం మనందరికి తెలిసిందే. ఈ పెళ్లిలో కనిపించి ఒక్కసారిగా అందరిని షాక్ కు గురిచేసింది హీరోయిన్ తులసి నాయర్. ఈమెకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదట.

కానీ మణిరత్నం భార్య సుహాసిని తులసిని చూసి తన భర్త తీస్తున్న ఓ సినిమాకు ఆడిషన్ ఇవ్వమని చెప్పిందట. అలా ‘కాదల్'(తెలుగులో ‘కడలి’) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది. దీన్నే ‘రంగం 2’గా తెలుగులో రిలీజ్ చేశారు. ఈ రెండు మూవీస్ ఈ బ్యూటీకి పెద్దగా పేరు తీసుకురాకపోవడంతో.. క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది. రీసెంట్ గా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తులసి తన అక్క కార్తీక పెళ్లిలో మెరిసింది.పెళ్లిలో దిగిన ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బొద్దుగా మారిన ఆమెను చూసి.. చాలా మంది అస్సలు గుర్తుపట్టలేకపోయారు. మరి మీలో ఎంతమంది ఆమెను చూడగానే గుర్తుపట్టారో? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Thulasi Nair (@thulasin)

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom