అసలు ఏ ముహూర్తంలో అనుకున్నారో కానీ మహేష్ బాబు 28 రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే బోలెడు ఆటంకాలు ఎదురుకుంటోంది. మొదట్లో రాసుకున్న స్క్రిప్ట్ ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశాక మారిపోయింది. ఫైనల్ వెర్షన్ సిద్ధమవుతున్న టైంలో మహేష్ తల్లిగారు చనిపోవడంతో లాంగ్ బ్రేక్ వచ్చింది. తీరా అంత సిద్ధం చేస్తున్న తరుణంలో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే లాంటి ఆర్టిస్టుల డేట్ల సమస్యతో ఇంకొంత కాలం ఆగాల్సి వచ్చింది. ఫైనల్ గా ఎప్పుడనేది ఇంకా […]
నిన్న రాజమండ్రిలో వేసిన ఒక్కడు స్పెషల్ షోకు ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. హౌస్ ఫుల్ అయ్యాక చాలా మంది టికెట్లు దొరక్క వెనక్కు వెళ్లారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు, అభిమానుల సందడి మాములుగా లేదు. థియేటర్ లోపల చేసిన రచ్చ తాలూకు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఉత్సాహాన్ని చూసిన ఇతర ప్రాంతాల అభిమానులు తామున్న చోట కూడా ఒక్కడు వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 20 ఏళ్ళ క్రితం […]
ఒకప్పుడు ఏదైనా కొత్త సినిమా థియేటర్లో ఆడి వెళ్ళిపోయాక తిరిగి కొన్ని నెలలు లేదా సంవత్సరాలకు రీ రిలీజ్ చేసేవారు. హిట్ చిత్రాలకు మంచి కలెక్షన్లు వచ్చేవి. దానవీరశూరకర్ణ 1990లో పునఃవిడుదల చేసినప్పుడు కోటి రూపాయలకు పైగా వసూలు చేయడం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. షోలే, అడవిరాముడు, ఖైదీ, శివ, ఘరానా మొగుడులు ఎన్నిసార్లు వచ్చేవో లెక్క బెట్టడం కష్టం. అప్పట్లో ఆన్ లైన్ లేదు కాబట్టి కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే ఉండేవి. అయితే థియేటర్ […]
కొన్ని ఫ్లాప్ లు తగిలినా క్రేజ్ మాత్రం తగ్గిన హీరోయిన్ పూజా హెగ్డే. ఆమెకు వరసపెట్టి ఆఫర్లు. తాజాగా సూర్యతోనే యాక్ట్ చేయనుంది. ఆమె డైరీ ఈయేడాది అంతా ఫుల్. ఆగస్ట్ మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆమె కెరీర్ కు ఇది బూస్ట్ నివ్వనుంది. SSMB28 షూటింగ్‌ని ప్రారంభించే ముందు, పూజ కాస్త రిలాక్స్ అవడానికి విహారయాత్రకు బయలుదేరింది. మొత్తం ఆమె మూడు ఖండాల్లో విశ్రాంతి తీసుకొంటుందంట. కొద్దిసేపటి క్రితం, పూజా హెగ్డే […]
సోషల్ మీడియా వచ్చాక అసలు ఐడెంటిటీని దాచుకుని ఫేక్ ప్రొఫైల్స్ తో ఫలానా హీరోల ఫ్యాన్సని చెప్పుకుంటూ అవతలి వాళ్ళ మీద బురద జల్లే బ్యాచులు పెరిగిపోతున్నాయి.మేము గొప్పంటే మేము గొప్పంటూ ఓపెనింగ్స్ గురించి కలెక్షన్ల గురించి చేసుకుంటున్న ట్రోలింగ్ శృతి మించి పోతోంది. కొన్ని సందర్భాల్లో ఇది వికృత రూపం కూడా దాలుస్తోంది. మొన్న విడుదలైన సర్కారు వారి పాట వసూళ్ల నేపథ్యంలో దీనికి సంబంధించిన వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ స్వయంగా నాన్ […]
సంక్రాంతి పోరు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. దానికి తగ్గట్టే ఆయా సినిమాల యూనిట్లు ప్రమోషన్ వేగాన్ని పెంచాయి. మేమంటే మేము విన్నర్స్ అంటూ ఇటీవలి కాలంలో ఆగిపోయిన కలెక్షన్ ఫిగర్ల పబ్లిసిటీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. రోజుకు రెండో మూడో వీడియో ప్రోమోలు పోస్టర్లు నాన్ స్టాప్ గా వదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ట్రేడ్ అధికారికంగా ఎవరు విన్నర్ అనేది చెప్పలేకపోతోంది కానీ వసూళ్ల ట్రెండ్ ని బట్టి చూస్తే అల వైకుంఠపురము ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటోందన్నది […]
ఫ్యామిలీ ఆడియెన్స్ అండతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న అల వైకుంఠపురములో స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. సరిలేరు నీకెవ్వరుతో ధీటైన పోటీ ఎదురుకుంటున్న బన్నీ సినిమా సెలవులు పూర్తయ్యాక సైతం డామినేషన్ కొనసాగిస్తుందని ట్రేడ్ అంచనా. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అల్లు అర్జున్ అసలు తల్లి తండ్రులు జయరామ్-టబులు ఖరీదైన విల్లా. ఇది సాధారణంగా మనం రెగ్యులర్ గా చూసే ఇల్లుగా కాకుండా చాలా ప్రత్యేకంగా అనిపించడానికి కారణం […]
ఇటీవల వరుస హిట్లతో మాంచి ఫామ్ లో ఉన్న కన్నడ నటి రష్మీక ఇంటి మీద ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. తాజాగా మహేష్ బాబుతో ఆమె కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు జనాదరణ పొందుతోంది. ఇదిలా ఉండగా ఆమె కర్ణాటక లోని కొడగు జిల్లాలో విరాజ్ పేటలో తల్లిదండ్రులతో ఉండగా గురువారం ఆమె ఇంటి మీద మూడు కార్లతో బెంగళూరు నుంచి వచ్చిన ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి ఆమె కట్టిన పన్నుల […]
సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను నిషేధించాలి…! నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్ల కళ్లల్లోనుంచి రక్తం పారిస్తే అమరావతి ఉద్యమం సక్సెస్ ఐనట్టే..! సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు వల్లె వేస్తున్న ప్రవచనాల్లో ఇదొక శాంపిల్ మాత్రమే…! తెలుగుదేశం..తెలుగు సినీ పరిశ్రమ…ఈ రెండింటి మధ్యా పేరులోనే కాదు…అన్నింటా సారూప్యమే…సాన్నిహిత్యమే…! ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనుబంధం..! కానీ, ఇప్పుడెందుకో టీడీపీ సినీ పరిశ్రమపై కత్తి దూస్తోంది. అయితే మంత్రించిన ఆ కత్తి ఇండస్ట్రీలోని కొంత మందినే గాయపరిచే ందుకు ఉద్దేశించినదనే […]
రేపు భారీ ఓపెనింగ్స్ కోసం సరిలేరు నీకెవ్వరు రంగం సిద్ధం చేసుకుంది. మిడ్ నైట్ షోలు వేసేందుకు చాలా చోట్ల ప్లానింగ్ జరుగుతోంది. ఒకవేళ అనుమతి రాకపోతే ఖచ్చితంగా తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో షోలు పడే అవకాశం ఉంది. మొదటి రోజు 40 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని యూనిట్ ధీమాగా ఉందట. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన లీక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. Read Also: జనవరి […]