సినీ ఇండస్ట్రీలో గాసిప్ లకు కొదవులేదు. పైగా సోషల్ మీడియా వచ్చాక వీటి తాకిడి మరింత పెరిగింది. అందులోనూ హీరోయిన్ల పెళ్ళి వార్తలపై పుకార్లకు అంతే ఉండదు. అలాంటి రూమర్ ఒకటి కీర్తీ సురేశ్ పై వస్తోంది. అదే ఆమె పెళ్ళి విషయం. కీర్తి సురేశ్ ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతోందని, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్నే ఓకే చేసిందనేది ఈ పుకారు సారాంశం. అయితే పెళ్ళికొడుకు వ్యాపారవేత్తగా ఉన్నాడని, అటు రాజకీయాలల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడనే మాట వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంత […]
భారీ అంచనాలతో ఊరించే ఓటిటి ఆఫర్లను వద్దనుకుని మరీ వచ్చిన తలైవికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్వాగతం దక్కలేదు. తెలుగులో కనెక్టివిటీ సమస్య అనుకుంటే అటు తమిళనాడులోనూ వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. కంగనా రౌనత్, అరవింద్ స్వామి, సముతిరఖని లాంటి గొప్ప ఆర్టిస్టులు అద్భుతంగా నటించినప్పటికీ అది జనాన్ని థియేటర్లకు రప్పించలేకపోతోంది. కలెక్షన్లు చూసి ట్రేడ్ బెంబేలెత్తిపోతోంది. జయలలిత బయోపిక్ గా కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినీ కం పొలిటికల్ డ్రామా […]
మహానటి వచ్చాక అంతకుముందు సినిమాలు ఎంత పెద్ద హిట్టయినా దీంతో వచ్చిన గుర్తింపు హీరోయిన్ కీర్తి సురేష్ కు ఎందులోనూ దక్కలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు దీని ద్వారా ఎంత చేరువయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలోనే సావిత్రి గారి మీద గౌరవంతో నాగ అశ్విన్ చెప్పిన విధానం నచ్చి ఒప్పుకున్నానని ఇకపై బయోపిక్ లు చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందరికీ గుర్తే. తాజాగా గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ గా పేరు తెచ్చుకున్న అత్యధిక […]
ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ దీని తర్వాత మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ సోషియో ఫాంటసీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే . ఈ ఏడాది డిసెంబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా దీనికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ లోగా ఇంకో మీడియం రేంజ్ బడ్జెట్ ప్రాజెక్ట్ వైజయంతి నిర్మాతలు […]
మార్చ్ లో ఒక్క నాని ‘వి’ తప్ప అంతా చప్పగా గడిచిపోతోందే అని ఫీలవుతున్న టాలీవుడ్ ప్రేమికుల కోసం ఏప్రిల్ లో ఫుల్ మీల్స్ రాబోతున్నాయి. క్రేజీ సినిమాలన్ని వరసగా రాబోతుండటంతో వేసవిలో కనువిందైన వినోదం పలకరించబోతోంది. ముందుగా ఏప్రిల్ 2నే తీసుకుంటే ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘ఉప్పెన’, అనుష్క రెండేళ్ళ గ్యాప్ తర్వాత చేసిన ‘నిశబ్దం’, […]
గతవారం విడుదలైన భీష్మ సందడి బాగానే కొనసాగుతోంది. మూవీ లవర్స్ కి ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు కావాల్సిందే కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టి 28వ తేదీ మీద పడింది. హైప్ పరంగా చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న విశ్వక్ సేన్ హిట్ ఎక్కువ అడ్వాంటేజ్ లో ఉంది. ఇవి కాకుండా మరో రెండు డబ్బింగ్ మూవీస్ కూడా అదే రోజు పలకరించనున్నాయి. అందులో ధనుష్ లోకల్ బాయ్ ఒకటి. ఇది గత నెల సంక్రాంతికి […]
బాహుబలి కోసం నాలుగేళ్లు సాహో కోసం రెండేళ్లు త్యాగం చేసిన డార్లింగ్ ప్రభాస్ స్పీడ్ పెంచుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ పాన్ ఇండియా స్టార్ తో ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇందాకే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకుడు ఎవరో కూడా చెప్పేశారు. మహానటితో తన సత్తాను చాటిన నాగ అశ్విన్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. హీరొయిన్ […]
https://youtu.be/
https://youtu.be/