iDreamPost
android-app
ios-app

కీర్తి సురేశ్ పై పెళ్ళి రూమర్స్.. గాసిప్ లో ఏముందంటే??

కీర్తి సురేశ్ పై పెళ్ళి రూమర్స్.. గాసిప్ లో ఏముందంటే??

సినీ ఇండస్ట్రీలో గాసిప్ లకు కొదవులేదు. పైగా సోషల్ మీడియా వచ్చాక వీటి తాకిడి మరింత పెరిగింది. అందులోనూ హీరోయిన్ల పెళ్ళి వార్తలపై పుకార్లకు అంతే ఉండదు. అలాంటి రూమర్ ఒకటి కీర్తీ సురేశ్ పై వస్తోంది. అదే ఆమె పెళ్ళి విషయం.

కీర్తి సురేశ్ ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతోందని, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్నే ఓకే చేసిందనేది ఈ పుకారు సారాంశం. అయితే పెళ్ళికొడుకు వ్యాపారవేత్తగా ఉన్నాడని, అటు రాజకీయాలల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడనే మాట వినిపిస్తోంది.

ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ, మహనటి మాత్రం దీనిపై స్పందించలేదు. కీర్తి సురేశ్ మలయాళ సినిమాతో తెరంగ్రేట్రం చేసినా, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో సాధారణంగా కొన్ని పుకార్లు రావడం సహజమే. మరి ఈ అంశంపై కీర్తి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మొత్తంగా కోలీవుడ్ లో మాత్రం ఈ వార్త బాగా చక్కర్లు కొడుతోంది

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetvbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş