రేపు భారీ ఓపెనింగ్స్ కోసం సరిలేరు నీకెవ్వరు రంగం సిద్ధం చేసుకుంది. మిడ్ నైట్ షోలు వేసేందుకు చాలా చోట్ల ప్లానింగ్ జరుగుతోంది. ఒకవేళ అనుమతి రాకపోతే ఖచ్చితంగా తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో షోలు పడే అవకాశం ఉంది. మొదటి రోజు 40 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని యూనిట్ ధీమాగా ఉందట. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన లీక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. Read Also: జనవరి […]
తమిళ్ లో సున్నితమైన ప్రేమ కథగా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన 96 తెలుగు రీమేక్ జాను పేరుతో వస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ సమంతా జంటగా ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకునే స్టేజిలో ఉంది. ఈ రోజు టీజర్ ని రిలీజ్ చేశారు. కథను ఎక్కువ రివీల్ చేయకుండా కేవలం హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేసే […]
ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉదయం 8.30కే జాతర కనిపించింది. రజనీకాంత్ స్టామినా అది. రజనీకి, మురగదాస్‌కి వరుస ప్లాప్లున్నా, ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఐతే అంచనాలకు అనుగుణంగా దర్బార్ నిలబడలేదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, ముంబయ్ డ్రగ్ మాఫియా, ఈ కథా నేపథ్యంలో రజనీ హీరోగా ఉంటే ఆ కిక్కే వేరు. అయితే డైరెక్టర్ మురగదాస్ ఫస్టాఫ్‌లో కిక్ ఎక్కించే, సెకండాఫ్‌లో ఆ కిక్‌ను దించడమే పనిగా పెట్టుకున్నాడు. రజనీకి హిట్ పడిందనే […]
సినిమాలకు సంబంధించిన విశేషాల పట్ల జనం ఎంత ఆసక్తి చూపిస్తారో హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల మీద అంతకన్నా ఎక్కువే తెలుసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అందులోనూ ఫామ్ లో ఉన్న బ్యూటీల గురించి ఇది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. విషయానికి వస్తే ఇటీవలే నయనతారకు తన బాయ్ ఫ్రెండ్ దర్శకుడు విగ్నేష్ శివన్ తో అభిప్రాయం భేదాలు వచ్చాయని బ్రేకప్ దిశగా వెళ్తున్నారని కాస్త గట్టి ప్రచారమే సాగింది. వీటికి చెక్ పెట్టడం కోసమే అన్నట్టుగా విగ్నేష్ […]
సంక్రాంతి సినిమాల పోటీల్లో మహేష్, బన్నీ మాత్రమే ఉన్నారు. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మురగదాస్ SPYDER ఇంకా పీడకలలా గుర్తుంది. రజనీకాంత్ సినిమాలు వరుసగా విసుగు తెప్పిస్తున్నాయి. అందుకే దర్భార్పైన క్రేజ్ లేదు. మహేష్ “సరిలేరు నీకెవ్వరు”లో విజయశాంతి ఫ్లస్ పాయింట్. అనిల్ రావిపూడి F2 తో మంచి క్రేజ్ మీద ఉన్నాడు. అయితే పాటలు వీక్‌గా ఉన్నాయి. కథ కూడా సులభంగా Guess చేయొచ్చు. మిలటరీలో ఉన్న మహేష్ కర్నూల్ […]
నందమూరి బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్. ఒకప్పుడు కేవలం ఈయన పేరు మీదే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేవి. మాస్ ఇమేజ్ లో చిరంజీవి తర్వాత ఇంకోమాటలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఆయన కంటే ఎక్కువ మార్కెట్ ఉండటం బాలయ్య ప్రత్యేకత. కాని కాని అదంతా గతం. వర్తమానం చూస్తే దీనికి టోటల్ రివర్స్ లో ఉంది. అర్థం పర్థం లేని హీరోయిజం ఉన్న కథలను అభిమానులు కూడా మెచ్చరని రూలర్ ఫలితం వసూళ్ళ సాక్షిగా రుజువు చేసింది. […]
గత ఏడాది కోలీవుడ్ వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా మెప్పులు డబ్బులు రెండూ తెచ్చిన 96 తెలుగు రీమేక్ రెడీ అవుతోంది. ఇవాళ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష పోషించిన పాత్రలను ఇక్కడ శర్వానంద్, సమంతా చేశారు. ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. నిజానికి ఇతర భాషల్లో కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న సినిమాలను రీమేక్ చేయడం చాలా రిస్క్. అందులోనూ లవ్ […]
ఇప్పటికే థమన్ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఉర్రూతలూగిస్తున్న నేపథ్యంలో అల వైకుంఠపురంలో సినిమా క్రేజ్ పతాక స్థాయికి చేరుకుంటూ ఉంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమాలో బన్నీ లుక్ కూడా అభిమానులను మెప్పించింది. మరి ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను అందుకుందా? సినిమా క్రేజ్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళే స్థాయిలో ట్రైలర్ ఉందా? త్రివిక్రమ్ డైలాగ్స్ మాత్రం నిజంగా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకుమించే ఉన్నాయి.‘నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది […]
ఇంకో రెండు రోజుల్లో రజనీకాంత్ దర్బార్ విడుదల కానుంది. తమిళనాట ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటిసారి మురుగదాస్ తలైవా కాంబినేషన్ మూవీ కావడంతో అభిమానులు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నత్త నడకతో కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే రజని కొట్టిన ఆఖరి గట్టి హిట్టు రోబోనే. అందుకే క్రమంగా రజని సినిమాలపై తెలుగు ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతూ […]
విజయవంతంగా 2020లోకి అడుగుపెట్టాం.. కానీ గత దశాబ్దం 2012 లో భూమి అంతమైపోతుందంటూ వదంతులు వ్యాపించాయి.. ఎలాగూ అంతమైపోతుంది కదా అంటూ కొందరు ఉన్న ఆస్తులను అమ్మేసి బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపడానికి ప్రయత్నించి యుగాంతం రానందుకు రోడ్డున పడ్డారు..ఈ యుగాంతపు వదంతులు రావడానికి ప్రధాన కారణం “మయన్ క్యాలెండర్”. సందట్లో సడెమియా లాగా 2012 యుగాంతం సినిమాలు చేసి నిర్మాతలు డబ్బులు దండుకున్నారు.. అప్పట్లో ఉన్న వదంతులు ఎంతలా వ్యాపించాయి అంటే హాలీవుడ్ సినిమాలకు తెలుగులో […]