iDreamPost
android-app
ios-app

మిరాయ్ నుంచి క్రేజీ అప్డేట్స్

  • Published Aug 26, 2025 | 1:03 PM Updated Updated Aug 26, 2025 | 1:03 PM

హనుమాన్ తర్వాత తేజ సజ్జ క్రేజ్ ఎలా పెరిగిందో తెలియనిది కాదు. దీనితో అతని నెక్స్ట్ మూవీ పై అందరికి అంతే ఇంట్రెస్ట్ కలిగింది. పైగా ఆ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ సినిమాను విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ కలిసి నిర్మిస్తున్నారు

హనుమాన్ తర్వాత తేజ సజ్జ క్రేజ్ ఎలా పెరిగిందో తెలియనిది కాదు. దీనితో అతని నెక్స్ట్ మూవీ పై అందరికి అంతే ఇంట్రెస్ట్ కలిగింది. పైగా ఆ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ సినిమాను విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ కలిసి నిర్మిస్తున్నారు

  • Published Aug 26, 2025 | 1:03 PMUpdated Aug 26, 2025 | 1:03 PM
మిరాయ్ నుంచి క్రేజీ అప్డేట్స్

హనుమాన్ తర్వాత తేజ సజ్జ క్రేజ్ ఎలా పెరిగిందో తెలియనిది కాదు. దీనితో అతని నెక్స్ట్ మూవీ పై అందరికి అంతే ఇంట్రెస్ట్ కలిగింది. పైగా ఆ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ సినిమాను విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈగల్ మూవీ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని రోజుల నుంచి మూవీ పోస్ట్ పోన్ అనే మాట వినిపిస్తుంది.

ఇప్పుడు మిరాయ్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను 2డి, 3 డి ఫార్మెట్స్‌లో ఎనిమిది భాషల్లో సెప్టెంబ‌ర్‌12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 28న సినిమా ట్రైల్ర్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేస్తూ రీసెంట్ గా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సో అనుకున్న దానికంటే ఇంకొక వారం లేట్ గా మిరాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈలోపు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.