iDreamPost
android-app
ios-app

“జాను” ఒరిజినల్ మ్యాజిక్ చేస్తుందా

  • Published Jan 07, 2020 | 7:51 AM Updated Updated Jan 07, 2020 | 7:51 AM
  • Published Jan 07, 2020 | 7:51 AMUpdated Jan 07, 2020 | 7:51 AM
“జాను”  ఒరిజినల్ మ్యాజిక్  చేస్తుందా

గత ఏడాది కోలీవుడ్ వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా మెప్పులు డబ్బులు రెండూ తెచ్చిన 96 తెలుగు రీమేక్ రెడీ అవుతోంది. ఇవాళ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష పోషించిన పాత్రలను ఇక్కడ శర్వానంద్, సమంతా చేశారు. ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. నిజానికి ఇతర భాషల్లో కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న సినిమాలను రీమేక్ చేయడం చాలా రిస్క్. అందులోనూ లవ్ స్టోరీస్ అంటే ఇంకాస్త ఎక్కువ పొంచి ఉంటుంది.

అందుకే నిర్మాత దిల్ రాజు ఆ ఫీల్ పోకుండా ఉండేందుకు ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ నే లాక్ చేసుకుని ఇక్కడ సినిమా తీయిస్తున్నారు. పోస్టర్ అయితే వదిలారు కానీ అందులో సమంతా లేదు. శర్వా కూడా లాంగ్ షాట్ లో ఎడారిలో ఒంటెలకు ఎదురువెళ్లే యాంగిల్ లో ట్రావెల్ ఫోటోగ్రాఫర్ గా దూరం నుంచి కనిపించాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రీ ఫస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఇదో ట్రెండ్ గా మారింది కూడా

దీనికి జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిజానికి ఇది ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రభాస్ సినిమా కోసం ఫిక్స్ చేసింది. కానీ ఏవో కారణాల వల్ల ఈ పేరుని దిల్ రాజుకు ఇచ్చేశారు. పదో తరగతి తర్వాత విడిపోయిన ఓ ప్రేమ జంట చాలా కాలం తర్వాత తిరిగి కలుసుకునే పాయింట్ మీద నోస్టాల్జిక్ తరహాలో దర్శకుడు దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కన్నడలో 99 పేరుతో వేరే డైరెక్టర్ తీశారు పర్వాలేదు అనిపించుకుంది కాని మరీ గొప్ప ఫలితం అయితే దక్కలేదు. సో తెలుగులో జాను తమిళ్ స్థాయిలో ఆడితేనే తప్ప దిల్ రాజు తీసుకున్న రైట్స్ కు న్యాయం జరగదు. ఇంకా విడుదల తేది ఖరారు కాని జానులో శర్వానంద్ సమంతా మొదటిసారి కలిసి నటిస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetMadridbetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciocasibombetciobetciojojobet giriş