iDreamPost
android-app
ios-app

ఇంకొద్ది గంటల్లో OTTలో విజయ్ కింగ్డమ్

  • Published Aug 26, 2025 | 9:19 AM Updated Updated Aug 26, 2025 | 9:19 AM

వరుస ప్లాప్స్ తర్వాత విజయ్ నుంచి వచ్చిన మూవీ కింగ్డమ్. కనీసం ఈ సినిమా అయినా విజయ్ కు సక్సెస్ ను అందిస్తుందని అనుకున్నారు అంతా. కానీ ఇది కూడా అనుకున్నంత రేంజ్ లో వర్క్ అవుట్ అవ్వలేదు. అయితే ఈ మధ్య కాలం చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో ఆడకపోయినా సరే.. ఓటిటి లో మాత్రం మంచి స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంటుంది

  • Published Aug 26, 2025 | 9:19 AMUpdated Aug 26, 2025 | 9:19 AM
ఇంకొద్ది గంటల్లో OTTలో విజయ్ కింగ్డమ్

వరుస ప్లాప్స్ తర్వాత విజయ్ నుంచి వచ్చిన మూవీ కింగ్డమ్. కనీసం ఈ సినిమా అయినా విజయ్ కు సక్సెస్ ను అందిస్తుందని అనుకున్నారు అంతా. కానీ ఇది కూడా అనుకున్నంత రేంజ్ లో వర్క్ అవుట్ అవ్వలేదు. అయితే ఈ మధ్య కాలం చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో ఆడకపోయినా సరే.. ఓటిటి లో మాత్రం మంచి స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు కింగ్డమ్ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దానికి సంబందించిన విషయాలను చూసేద్దాం.

కింగ్డమ్ సినిమా జూలై 31న థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు ఎంత ప్రమోషన్స్ చేయాలో అంతా చేసారు కానీ.. రిలీజ్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మించారు. థియేట్రికల్ ఎండ్ అయ్యేలోపు బ్రేక్ ఈవెన్ ను కూడా అందుకోలేకపోయింది కింగ్డమ్. ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.