వెనుకబడిన అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని కార్ల తయారీ ప్లాంట్ తన వల్లనే వచ్చిందని చెప్పుకున్న చంద్రబాబుకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన కియా మోటార్స్ చైర్మన్ హాన్ పార్క్ రాసిన లేఖ బయటపెట్టి షాక్ ఇచ్చారు. ఆ లేఖలో హాన్ పార్క్ తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని 2007లో కలిశానని అప్పుడు ఆయన రాష్ట్రంలో ఆటోమొబైల్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని కోరారని భారత్‌లో ఎప్పుడైనా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటే మీ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తామని మేము […]
రాష్ట్రంలో కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ఆర్థిక సహాయం అందించేందుకు అనేక సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా అనంతపురంలో ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ రూ. 2 కోట్ల సాయాన్ని ప్రభుత్వానికి ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి చెక్‌ను అందజేశారు. ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఎల్లప్పడూ సిద్ధంగా ఉంటామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సరిగ్గా రెండు నెలల కిందట ఏపీ నుంచి కియా తరలిపోతోందంటూ విపక్షాలు […]
ఇరాన్లో ప్రజాస్వామ్యం లేదు అంటారు కానీ, అది నిజం కాదు. ఎందుకంటే కరోనాతో అక్కడ ప్రజలే కాదు, నాయకులు కూడా చనిపోయారు. అదే మనదేశంలో ఏం వచ్చినా ప్రజలే చనిపోతారు. నాయకులు Safe గా ఉంటారు. నా చిన్నప్పుడు కరోనా బ్రాండ్‌తో చెప్పుల షాపులుండేవి. అవి ఇప్పుడు ఉంటే దివాళా తీసేవి. మా ఇంటికాడ ఇడ్లీల బండివాడు దిగులు పడుతున్నాడు. ఎక్కడో చైనాలో ఏదో వస్తే ఇక్కడ బిజినెస్ ఎందుకు పడిపోయిందని ప్రశ్న. చైనా వాడు ఏమిచ్చినా […]
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ “కియా”కంపెనీ భారత మార్కెట్లో దూసుకుపోతుంది. కియా మోటార్స్ ఇండియా భారతదేశంలో అడుగుపెట్టిన రెండునెలల్లోనే అత్యధిక కార్లను అమ్మిన మూడో అతిపెద్ద సంస్థగా రికార్డులకెక్కింది. అంచనాలను మించిన అమ్మకాలు జరగడంతో కియా మూడో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది. కియా మోటార్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం కిందటి నెలలో మొత్తం 15,644 కార్ల అమ్మకాలు జరిగాయి. వాటిలో సెల్టోస్ మోడల్ కార్లు అమ్మకాలు 14024 కాగా, కార్నివాల్ మోడల్ కార్ల […]
అంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాల్లో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ తరలిపోతుందంటూ ఇటీవల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేసింది. ఓ ఆంగ్ల వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు, దాని అనుకూల మీడియా టీ కప్పులో తుఫానును సృష్టించాయి. ఆ కథనం కూడా టీడీపీ నేతలే డబ్బులిచ్చి రాయించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు చేశారు. మొత్తం మీద సదరు వెబ్సైట్ కూడా నిరాధారమైన కథనం రాశామంటూ వివరణ ఇచ్చింది. కియా సంస్థ ఎండీ […]
ఒకవైపు జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టుబడులన్నీ వెనక్కి పోతున్నాయని, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసకబారుతుందని ఇటీవలకాలంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు మీడియాలో ఒక వర్గం భారీగా ప్రచారం చేస్తున్న తరుణంలోనే ఇన్వెస్ట్ ఇండియా సంస్థ తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకోంది. […]
రాజకీయాల్లో ఎప్పుడు.. ఎవరిని.. ఎక్కడ.. ఎలా వాడాలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరెవరికీ తెలిదని పరిశీలకు అంటుంటారు. సందర్భాలకు తగినట్లుగా సంధించడానికి బాణాలను ఆయన సిద్ధం చేకుంటారని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ప్రస్తుతం చంద్రబాబు అమ్ముల పొదిలో కొత్త బాణం చేరిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బాణం ఎవరో కాదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ప్రజల కష్టాలు, సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాలు చేయాల్సిన కాంమ్రేడ్ […]
యాక్చువల్‌గా పక్కవాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. మొదట్లో నేను పెళ్లిళ్లకు, పండగలకు మైకులు పెడుతుండేవాడిని. ఎక్కడో బేగంపేటలో మైక్ పెడితే ఇక్కడ అమిర్ పేటలో వినిపిస్తోంది. అలాంటిది మా ఇంట్లో మైక్ పెడితే ఇక్కడ నేను ఆఫీస్‌లో వినలేనా అనిపించింది. అప్పుడే ఈ సీక్రెట్ మైక్ కనుగొన్నాను… మన్మథుడు సినిమాలో కథానాయకుడు నాగార్జున తో దివంగత హాస్య నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం పై విధంగా మాట్లాడతారు. ధర్మవరపు మాటలతో ఉత్తేజుడైన నాగార్జున ఆ […]
మేము చెప్పాలనుకుందే చెబుతాం.. వాటినే తాటికాయంత అక్షరాలతో అచ్చెస్తాం.. మీరు చెప్పింది మాకనవసరం.. అన్నట్లుగా ఉంది ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల తీరు. ఒక అంశానికి సంబంధించి తమకు అనుకూలమైతే ఒకలా.. వ్యతిరేకమైతే మరోలా వ్యవహరించడం తెలుగు పత్రికల్లోకి ఎప్పుడో జోచ్చుకొచ్చింది. పార్టీలను బట్టీ పత్రికలు నడవడం ఆరంభించినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. నిన్న జరిగిన ఓ ఘటన తెలుగు పత్రికల స్వరూప స్వభావాన్ని తేటతెల్లం చేసింది. కియా కార్ల పరిశ్రమ […]
ఒక తలా తోక లేని వార్తను బేస్ చేసుకొని కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందని పెద్దఎత్తున వార్తలు రాయటం… అలాంటిదేమి లేదు అని కియా ,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పినా .. పట్టించుకోకుండా “నేను తెచ్చిన కంపినీ ” అంటూ గంటల కొద్దీ ప్రెస్ మీట్ లో కంఠశోష పెట్టిన చంద్రబాబు మరియు అనుకూల మీడియా కు మరి కొద్దిసేపట్లో కియా విడుదల చేయబోతున్న అధికారిక ప్రకటన నిద్రపట్టనీయదు. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్లకు నచ్చిన విషయాన్నే […]