iDreamPost
android-app
ios-app

వార్ 2 టఫ్ గేమ్ ఆడబోతుందా !

  • Published Jun 07, 2025 | 4:13 PM Updated Updated Jun 07, 2025 | 4:13 PM

ఈ మల్టీస్టారర్ కాంబోని తెరపై చూడడానికి ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేయగా.. దానికి మిక్సెడ్ టాక్ లభించింది. దీనితో వార్ 2 టీం మరింత శ్రద్ద తీసుకుని తమ తప్పులను సరిద్దిద్దుకోడానికి ట్రై చేస్తున్నారు.

ఈ మల్టీస్టారర్ కాంబోని తెరపై చూడడానికి ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేయగా.. దానికి మిక్సెడ్ టాక్ లభించింది. దీనితో వార్ 2 టీం మరింత శ్రద్ద తీసుకుని తమ తప్పులను సరిద్దిద్దుకోడానికి ట్రై చేస్తున్నారు.

  • Published Jun 07, 2025 | 4:13 PMUpdated Jun 07, 2025 | 4:13 PM
వార్ 2 టఫ్ గేమ్ ఆడబోతుందా !

ఈ మల్టీస్టారర్ కాంబోని తెరపై చూడడానికి ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేయగా.. దానికి మిక్సెడ్ టాక్ లభించింది. దీనితో వార్ 2 టీం మరింత శ్రద్ద తీసుకుని తమ తప్పులను సరిద్దిద్దుకోడానికి ట్రై చేస్తున్నారు. సరే ఈసారి వచ్చే అప్డేట్ లో అయినా అసలు సిసలైన ప్రామిసింగ్ ఎలివేషన్స్ ఉంటాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక సినిమా రిలీజ్ కు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం మూవీ బిజినెస్ డీల్స్ ఊపందుకున్నాయి.

ఏపీ, తెలంగాణలో యష్ రాజ్ ఫిలిమ్స్ సొంతంగా రిలీజ్ చేయాలనీ అనుకుంటుందట. థియేటర్ వేల్యూ దాదాపు 90 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. కానీ ఇది బాలీవుడ్ మూవీ కాబట్టి.. ఇక్కడ ఎన్టీఆర్ ఇమేజ్ ఒక్కటి మార్కెటింగ్ కు సరిపోదు. యష్ సంస్థ సొంతంగా దీనిని పంపిణి చేయాలంటే కొన్ని రిస్క్స్ తప్పేలా లేవు. ఆల్రెడీ ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ కూలి మూవీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ప్రమోషన్స్ పరంగా.. అప్డేట్స్ పరంగా కూలి వార్ 2ను డామినేట్ చేస్తూనే ఉంది. ఈ రెండు కాకుండా బ్రాండ్ పరంగా కూడా సౌత్ లో మంచి గుర్తింపు దక్కుతుంది. సో యష్ రాజ్ ఫిలిమ్స్ కి రిస్క్ తప్పేలా లేదు.

ఇలాంటి టఫ్ సిట్యువేషన్స్ నీ హ్యాండిల్ చేయాలంటే వార్ 2 సర్వశక్తుల పోరాడాల్సిందే. అసలే మల్టీస్టారర్ కావడం వలన అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఎంత అంచనాలు ఉన్నా సరే అది ఓ హిందీ ఫిల్మ్ అనే ముద్ర ఆడియన్స్ లో రిజిస్టర్ అయింది. సో తారక్ ఇమేజ్ ఒక్కటే ఇక్కడ వర్క్ అవుట్ అవ్వకపోవచ్చు. సో మేకర్స్ వీటి అన్నిటిని క్యాష్ చేసుకోవాలంటే ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేయాల్సిందే. టీజర్ కొచ్చిన రెస్పాన్స్ ఎలా ఉన్నా ట్రైలర్ తో అంచనాలన్నీ మారిపోతాయని మూవీ టీం చెప్తుంది. దేశవ్యాప్తంగా ఆల్రెడీ థియేటర్ అగ్రిమెంట్లు కూడా స్టార్ట్ అయ్యాయట.ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio