ఏదైనా సినిమా నచ్చిందంటే చాలు. ఆ చిత్ర బృందాన్ని, లేదా హీరోను పిలిచి అభినందిస్తూ ఉంటారు చిరు. ఇక తన మిత్రుడు, లోక నాయకుడైన కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్ ను చూసిన మెగాస్టార్ ఏకంగా పార్టీతో పాటు కమల్ ను సత్కరించారు. చిరంజీవికి విక్రమ్ సినిమా బాగా నచ్చేసింది. దానికి తోడు సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కమల్ హాసన్ లను పార్టీకి […]
దటీజ్ కమల్ హాసన్.ఇదీ విక్రమ్ మూవీని చూసిన తర్వాత ఫ్యాన్స్ ఇస్తున్న కితాబు. ఫస్ట్ ఆఫ్ విజయ్ సేతుపతి, ఫాజిల్ యాక్టింగ్ తో ఇరగదీస్తే సెకండ్ ఆఫ్ అంతా కమల్ హాసన్ (Kamal Haasan) స్వాగ్ తో అదరగొట్టాడు. ఇక చివర్లో, సూర్య రావడంతోనే థియేటర్లలో విజిల్. రొలెక్స్ గా సూర్య యాక్టింగ్ సూపర్బ్. అందుకే సినిమా విజయానికి కారణమైన వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పిన కమల్ హాసన్, సూర్య విషయంలో ఎమోషనల్ అయ్యాడు. కోలీవుడ్లో రికార్డులు బద్ధలవుతున్నాయి. […]
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ కు మన లోకనాయకుడు కమల్ హాసన్ కు సంబంధం ఏమిటనే డౌట్ వచ్చిందా. విషయం వింటే ఆశ్చర్యం కలగక మానదు. అదేంటో చూద్దాం. వచ్చే నెల 3న విక్రమ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతిలతో పాటు గెస్ట్ రోల్ లో సూర్య నటించడంతో అంచనాలు మాములుగా లేవు. విజయ్ తో మాస్టర్ తీసి కమర్షియల్ వింగ్ లోకి వచ్చేసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం […]
ఏదైనా ఒక మంచి కథ సినిమాగా తీసినప్పుడు అది విజయం సాధించలేకపోతే దాన్ని వేరొకరు మళ్ళీ తీసే ప్రయత్నం చేయడం ఎప్పుడూ కాదు కాని ఇండస్ట్రీలో పలుమార్లు జరిగింది. అదే ఇద్దరు గొప్ప దర్శకులు చేస్తే అది ఖచ్చితంగా విశేషమే. దానికిది ప్రత్యక్ష ఉదాహరణ. 1991లో హాస్యబ్రహ్మ జంధ్యాల గారు ‘లేడీస్ స్పెషల్’ అనే సినిమా తీశారు. నలుగురు మహిళలను ప్రధాన పాత్రలలో పెట్టి హాస్యం ప్లస్ మెసేజ్ కలబోతగా తనదైన శైలిలో రూపొందించారు. ఒక సూపర్ […]
కొన్ని సినిమా అద్భుతాలు నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయి. వాటి తాలుకు విశేషాలు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో అబ్బురపరుస్తాయి. అలాంటిదే ఇది కూడా. శ్రీదేవి, చంద్రమోహన్ జంటగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1978లో రూపొందిన పదహారేళ్ళ వయసు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. చిన్న సినిమాగా పాతిక కేంద్రాల్లో రిలీజ్ చేస్తే ఏకంగా 12 సెంటర్స్ లో వంద రోజులు, నాలుగు చోట్ల సిల్వర్ జూబ్లీ ఆడింది. అయితే ఇది రీమేక్. దీని వెనుక ఆసక్తికరమైన కథ […]
సాధారణంగా మన సినిమాల్లో డ్యూయల్ రోల్ అంటే ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పుడు విడిపోయి వేర్వేరుగా పెరగడమో లేదా ఒకడు తెలివైన వాడిగా మరొకడు అమాయకుడుగా ఉండటమో చాలా సార్లు చూశాం. కానీ ఆ ఫార్ములాకి భిన్నంగా ఆలోచించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దాని ఉదాహరణగా 1989లో వచ్చిన ఇంద్రుడు చంద్రుడుని చెప్పుకోవచ్చు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులో కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. […]
కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న టైంలో ఆ ట్రెండ్ కు ఎదురీది సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేసి శంకరాభరణం లాంటి మాస్టర్ పీస్ తో ఇతర రాష్ట్రాలలోనూ జయకేతనం ఎగరవేసిన కళాతపస్వి కె విశ్వనాథ్ గారి మరో అపూర్వ సృష్టి ‘సాగరసంగమం’. 1983లో సరిగ్గా ఇదే తేది జూన్ 3న విడుదలైన ఈ కళాఖండం ఇప్పటికీ తన పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. ఇళయరాజా సంగీతం ఎప్పుడు విన్నా ఒళ్ళు పరవశంతో చిందులు తొక్కుతుంది. పాటలు ఏ కాలంలో […]