మనలో బరువు తగ్గాలని ఎంతమంది అనుకుంటున్నారో బరువు పెరగాలని కూడా కొంతమంది కోరుకుంటున్నారు. అయితే చాల మంది బరువు తక్కువగా ఉండడానికి కారణాలు ముఖ్యంగా సరైన సమయానికి తినకపోవడం, వంశపార పర్యం వలన, మన శరీరం ఖర్చు పెట్టె క్యాలరీల కన్నా తక్కువ ఆహరం తినడం వలన కూడా బరువు పెరగరు. అందరు అనుకుంటారు కొన్ని రోజులు రోజూ జంక్ ఫుడ్ తింటే తొందరగా బరువు పెరుగుతారని, కానీ దానివలన మన శరీరంలో చెడు కొవ్వు పెరిగి […]
మనమంతా ఎక్కువగా నీరు తర్వాత తాగే పానీయం టీ. టీలో చాలా రకాలు ఉన్నాయి. కానీ వాటిలో ఆరోగ్యానికి మంచిది గ్రీన్ టీ. కాబట్టి దానిని తాగడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. గ్రీన్ టీ కొద్దిగా వగరు రుచిని కలిగి ఉంటుంది. దీనిని తాగితే ఎక్కువ ఉత్సాహాన్ని, ఎనర్జీని ఇస్తుంది. దీనిని చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీలో నిమ్మరసం లేదా తేనెని కూడా కలుపుకొని తాగొచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల […]
ఎండాకాలంలో మామిడి పండుతో పాటు ఎక్కువగా దొరికేది పుచ్చకాయ ఒకటి. ఎండాకాలంలో మన అందరికి ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాంటపుడు కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ తాగినా దాహం తీరదు. కానీ పుచ్చకాయను తింటే తొందరగా దాహం తీరుతుంది. పుచ్చకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది. పుచ్చకాయ మన చర్మం కాంతివంతంగా మారడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ A, C, E మరియు కాల్షియమ్ లాంటి పోషక విలువలు ఉన్నాయి. […]
చాలా మందికి కళ్ళ కింద నల్లని వలయాలు వస్తూ ఉంటాయి. ఇవి సరైన నిద్ర లేకపోవడం, టైం ప్రకారం తిండి తినకపోవడం, ఎక్కువ రోజులు జ్వరం రావడం వల్ల వస్తాయి. ఏదయినా అనారోగ్యానికి గురైనపుడు కూడా మన కంటి కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నప్పుడు కుడా కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. దీనివల్ల మన ముఖం నిర్జీవంగా కనబడుతుంది. ఈ వలయాలను తగ్గించడానికి బయట దొరికే క్రీములు, లోషన్స్ […]