iDreamPost
android-app
ios-app

మగతనం లేని వాడికి కూడా మగతనం తెప్పించే సింపుల్ రెమిడీ!

  • Published Jun 12, 2024 | 3:01 PM Updated Updated Jun 12, 2024 | 3:01 PM

నేటి బిజీ బిజీ లైఫ్ లో చాలా మంది మగవాళ్లు సంపాదన కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. శారీకంగా, మానసికంగా ఒత్తిడికి గురై పడక గదిలో డీలా పడిపోతున్నారు. దీంతో శృOగార జీవితానికి దూరమైతున్నారు.

నేటి బిజీ బిజీ లైఫ్ లో చాలా మంది మగవాళ్లు సంపాదన కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. శారీకంగా, మానసికంగా ఒత్తిడికి గురై పడక గదిలో డీలా పడిపోతున్నారు. దీంతో శృOగార జీవితానికి దూరమైతున్నారు.

  • Published Jun 12, 2024 | 3:01 PMUpdated Jun 12, 2024 | 3:01 PM
మగతనం లేని వాడికి కూడా మగతనం తెప్పించే సింపుల్ రెమిడీ!

ప్రస్తుతం బిజీ జీవితంలో సంపాదన కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు మగవారు. అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పడక సుఖం లేకుండా పోతుంది.. దీనికి కారణం పొల్యూషన్, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి అని నిపుణులు అంటున్నారు.ఇలాంటి సమస్యల వల్ల భార్యాభర్తలు విడిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. శృOగార సమస్యలు అధిగమించడానికి వైద్యులను సంప్రదించడం, వయగ్రా ట్యాబ్‌లెట్స్ వేసుకోవడం జరుగుతుంది. కొన్ని ఆహారపదార్థాలు, ఆకు కూరలు, పండ్లు తినడం వల్ల లైంగిక సమస్యలు అధిగమించవొచ్చు. మగతం లేని వారికి కూడా మగతనం తెప్పించే కొన్ని రెమిడీస్ ఉన్నాయి. అవి ఏంటో..? వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

గ్రామాలు, పట్టణాల్లో ఉండే చింత చెట్టు గురించి అందరికీ తెలిసిందే. అయితే చింత చెట్టు గురించి ఆయుర్వేదంలో ఎంతో గొప్పగా చెప్పారు. చింత చిగురు, పువ్వులు, చింత గింజలు,  చింతపండు, చింత వేరుకు మెడిసన్ వ్యాల్యూస్ ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చింత గింజలు, లేత రేగి గింజలు రెండూ సమంగా తీసుకొని దోరగా వేయించి పౌడర్ గా చేసుకొని అర స్పూన్ రోజూ పాలల్లో వేసుకొని తాగితే.. మగతనం లేని వారికి మగతనం కల్పిస్తుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండి సంతానం లేని వారికి లైవ్ సెల్స్ పెంచి సంతానం కలిగేలా చేస్తుంది. చింత చిగురు, పువ్వులను కూర వండుకుని తింటే బాగుంటుంది. చింత పువ్వు ని మినప్పిండితో కలిపి వడియాలు చేసుకొని తింటే శరీరానికి కావల్సిన సి విటమిన్ అభిస్తుంది. చింత పండు గుజ్జు, బెల్లం కలిపి దద్దర్దు వచ్చిన చోట రాస్తే వెంటనే తగ్గిపోతాయి.  పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş