AFC ఆసియాకప్ క్వాలిఫయింగ్లో భాగంగా నిన్న భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లో యుద్ద వాతావరణం తలపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోల్కతాలోని వీఐబీకే స్టేడియంలో శనివారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. మొదటి నుంచి కూడా ఆసక్తిగా జరిగిన ఈ […]
ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అతనికి క్రేజ్ చాలా ఎక్కువే. ఆటలోను, ఫాలోవర్స్ లోను అతనికి అందరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. మూడు పదుల వయసులో కూడా కుర్రాళ్ళతో పోటీ పడి ఫుట్బాల్ ఆడుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం పోర్చుగల్ ఫుట్బాల్ టీంకి కెప్టెన్ గా ఉన్నాడు రోనాల్డో. 2022 ఫిఫా ప్రపంచకప్లో పోర్చుగల్ను ఎలాగైనా విజేతగా నిలపాలని రొనాల్డో భావిస్తున్నాడు. ఇదే అతని చివరి ఫిఫా వరల్డ్ […]
అర్జెంటీనాకి చెందిన ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అతను మరణించినా కొన్ని రికార్డులు ఇంకా అతని పేరు మీదే ఉన్నాయి. తాజాగా మరణించిన తర్వాత అతని జెర్సీ కూడా రికార్డు సృష్టించింది. 1986 ప్రపంచకప్లో అతడు ధరించిన జెర్సీని వేలం వేయగా రికార్డు ధరకి అమ్ముడుపోయింది. క్రీడా స్మారకాల వేలంలో డీగో మారడోనా వేసుకున్న జెర్సీ దాదాపుగా రూ.70 కోట్లకు (9.3 మిలియన్ డాలర్లు) కొనుక్కున్నారు. అయితే ఈ జెర్సీ 1986 ప్రపంచకప్లోఇంగ్లాండ్తో […]