ఎన్నో డాక్యుమెంట్లు అందిస్తే తప్ప బ్యాంకు వాళ్ళు సాధారణంగా రుణాలు మంజూరు చేయరు. అలాంటి బ్యాంకులు ఏకంగా ప్రీ అప్రూవ్డ్ లోన్లు అందాలంటే ఏం చేయాలి? మీరు కూడా అలా ముందుగా ఆమోదించే రుణాల గురించి చూస్తున్నారా? అయితే ఈ సమాచారాన్ని తెలుసుకోండి. ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ని ఎవరు తొందరగా పొందుతారు?? అధిక క్రెడిబిలిటీ ఉన్న బ్యాంకు ఖాతాదారులు లేదా రుణగ్రహీతలు ఈ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్ పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అధిక క్రెడిట్ స్కోర్, జీరో లోన్ డిఫాల్ట్ హిస్టరీ, ఐటిఆర్ ప్రకారం అధిక ఆదాయం, లేదా బ్యాంకుతో పెద్ద బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వ్యక్తులకు ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఎక్కువగా అందించబడుతుంది. అలాంటి వారినే బ్యాంకులు సైతం వివిధ రకాల ఆఫర్లతో సంప్రదిస్తాయనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు రుణం తీసుకున్న తరువాత ఆ […]
కరోనా వైరస్ ప్రభావంతో అష్టదిగ్భందనంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసమన చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్న్ర్ శక్తికాంత్ దాస్ పలు నిర్ణయాలను కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. రెపో రేట్ను 5.5 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకునేందుకు దోహదం చేస్తుంది. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులు […]
కరోనాతో క్యాబ్ డ్రైవర్లు నలిగిపోతున్నారు. మొదట ఇన్ఫెక్షన్కు భయపడ్డారు. ఇప్పుడు బతుకు భయంతో ఉన్నారు. 15 రోజులకే పరిస్థితి ఇంత దిగజారుతుందని ఊహించలేకపోయారు. కరోనా గురించి విన్నప్పుడు మూతికి మాస్క్ కట్టుకుని జాగ్రత్త పడ్డారు. ప్యాసింజర్ల వల్ల అది తమకి ఎక్కడ వస్తుందోనని భయంభయంగా ఉన్నారు. కొందరు ట్రిప్పులు తగ్గించుకున్నారు. ఇపుడు ఎక్కితే చాలనుకుంటున్నారు. అయినా ఎక్కేవాళ్లు లేరు. క్యాబ్ డ్రైవర్లలో ఎక్కువ మంది EMIలు కట్టేవాళ్లే. వాళ్లకు వచ్చే ఆదాయంలో EMI, పెట్రోల్, OLA లేదా […]