రాజమౌళి ఏ ముహూర్తాన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ తీసాడో గాని అప్పటినుంచి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతూనే ఉన్నారు. సినిమాలో మా హీరోనే మెయిన్, మా హీరోనే బాగా నటించాడు, మా హీరోకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ఇలా రకరకాల అంశాల మీద గొడవ పడుతూనే ఉన్నారు. వాళ్లు గొడవ పడే అంశాలు మారుతున్నాయి కానీ గొడవకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. ఇక […]
రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయినా విదేశాల్లో మాత్రం అంతకంతా పెరుగుతూనే ఉంది. ఇటీవలే నాటునాటుకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కాక తాజాగా క్రిటిస్ ఛాయస్ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ మూవీ కింద పురస్కారం దక్కడం మరో కలికితురాయిని అందించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచవ్యాప్తంగా మూవీ మేకర్స్ ఒక గ్రామర్ పుస్తకంగా భావించే అవతార్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ రాజమౌళితో పది నిమిషాల పాటు ఆర్ఆర్ఆర్ గురించి చర్చించి మెచ్చుకోవడం. అంతే కాదు […]
జేమ్స్ క్యామరూన్ కలల దృశ్యకావ్యం అవతార్ 2 ది వే అఫ్ వాటర్ కోరుకున్న లక్ష్యం దిశగా పరుగులు పెడుతోంది. 2022 వరల్డ్ వైడ్ టాప్ గ్రాసర్ గా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 21 రోజులకు 1516 బిలియన్ డాలర్లు వసూలు చేసి ఔరా అనిపించింది. మన కరెన్సీలో 12 వేల 505 కోట్లు. నిన్నటి దాకా ఈ ప్లేస్ లో టాప్ గన్ మావారిక్ ఉండగా అవతార్ దాన్ని సులభంగా అది కూడా తక్కువ టైంలో […]
భారీ అంచనాల మధ్య ఈ నెల 16న విడుదలైన అవతార్ 2 ది వే అఫ్ వాటర్ వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మొదటి వారం కనిపించిన దూకుడు తర్వాత తగ్గినప్పటికీ ఇటీవలే వచ్చిన వాటిలో ఒక్క ధమాకా మాత్రమే మాస్ ఆడియన్స్ మెప్పు పొందటంతో మరోసారి ఈ విజువల్ వండర్ కి ఛాన్స్ దొరికింది. ముఖ్యంగా వీకెండ్ కలెక్షన్లు భారీగా ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అవతార్ 2 మొత్తం పన్నెండు రోజులకు గాను 1 బిలియన్ డాలర్లను […]
మూడు రోజులుగా అవతార్ ది వే అఫ్ వాటర్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. పోటీగా ఒక్క సినిమా లేకపోవడాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటోంది. ముఖ్యంగా త్రిడిలో అద్భుతమైన అనుభూతినిస్తోందనే టాక్ బాగా వెళ్లిపోవడంతో వీకెండ్ మూడు రోజులు థియేటర్లు జనాలతో కళకళలాడాయి. ఒక్క ఇండియా నుంచే సుమారు 160 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ముంబై రిపోర్ట్. తెలుగు రాష్ట్రాలు విడిగా చూసుకుంటే 37 కోట్లకు పైగా వసూలయ్యాయి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఏ మధ్యతరహా హీరోకి […]
మాములుగా ఒక హాలీవుడ్ సినిమాకు తెల్లవారుఝామున ఆరు గంటలకు షోలు పడటం తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. ఏ మహేష్ బాబో పవన్ కల్యాణో అయితే సహజం అనుకోవచ్చు. కానీ అవతార్ 2కి పట్టణాల్లో సైతం స్పెషల్ ప్రీమియర్లు వేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మొదటి భాగం వచ్చిన పదమూడేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అయినప్పటికీ జనంలో దీని క్రేజ్ ఇంకా తగ్గలేదనే క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ల […]
దేశం మొత్తం సినిమాలు ఎక్కువగా చూసేది ఎవరయ్యా అంటే దక్షిణాది ప్రేక్షకులని చెప్పడానికి మరో చక్కని ఉదాహరణ అవతార్ 2కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్. రిలీజ్ కు ముందు ఇండియా వైడ్ జరిగిన జరిగిన 10 లక్షల ముందస్తు అమ్మకాల్లో నాలుగు రాష్ట్రాలు ఏపి తెలంగాణ తమిళనాడు కేరళ నుంచే 7.5 లక్షలు అమ్ముడుపోయాయంటేనే ఇక్కడ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విచిత్రంగా నార్త్ ఆడియన్స్ అవతార్ 2 మీద ఏమంత ఆసక్తి చూపించడం […]
ఇంకో ముప్పై గంటల్లో విడుదల కాబోతున్న అవతార్ ది వే అఫ్ వాటర్స్ కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పన్నెండేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల, నిన్న ముంబై ఐమ్యాక్స్ నుంచి వచ్చిన ప్రీమియర్ రిపోర్ట్స్ కొంత టెన్షన్ కలిగించేలా ఉన్నాయి. ఒక వర్గం విజువల్ ఫీస్ట్ సర్టిఫికెట్ ఇస్తుండగా మరో బృందం ఆశించిన స్థాయిలో లేదని చాలా ఎక్స్ […]
ఇంకో పదహారు రోజుల్లో ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న విజువల్ వండర్ అవతార్ 2 విడుదల కాబోతోంది. ఇండియాలోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పక్కా ప్లాన్ తో సిద్ధమయ్యారు. దీని దెబ్బకు ఆ వారంలో చెప్పుకోదగ్గ ఏ బాష సినిమాలు షెడ్యూల్ చేయలేదు. ఏపి తెలంగాణ నుంచే వంద కోట్లకు పైగా గ్రాస్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి మరో 50 కోట్లు టార్గెట్ ఉంది. కేరళలో మాత్రం ప్రస్తుతానికి అక్కడి […]
వచ్చే నెల 16వ తేదీ కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అవతార్ 2 ది వే అఫ్ వాటర్ కనివిని ఎరుగని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఎప్పుడో 2009లో వచ్చిన ఈ విజువల్ వండర్ అప్పట్లో క్లాసు మాసుతో సంబంధం లేకుండా అందరినీ ఊపేసింది. ఇప్పటికీ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా అవతార్ పేరుమీదున్న రికార్డులు చాలా మటుకు భద్రంగా ఉన్నాయి. హోమ్ వీడియోలోనూ ఇది […]