లాక్ డౌన్ రూపంలో కరోనా తెచ్చిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. సినిమా టీవీ అనే భేదం లేకుండా మొత్తం స్థంబించిపోయాయి. సీరియల్స్ షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో రేటింగ్స్ తో పాటు యాడ్స్ తగ్గిపోయి ఛానల్స్ లబోదిబోమంటున్నాయి. వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ప్రేక్షకులకు ఒకరకమైన విసుగు తెప్పించారనే చెప్పాలి. ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మీద అవగాహన లేని కామన్ ఆడియెన్స్ వాటినే చూస్తూ రిపీట్ రన్స్ కు […]
ఆచార్య షూటింగ్ కు లాక్ డౌన్ వల్ల బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు సిసిసి పనులతో పాటు లూసిఫర్ రీమేక్ తాలూకు స్క్రిప్ట్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి చిరు త్వరలో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందంటూ దాని కోసం ఆహా ప్లాట్ ఫార్మ్ ఏర్పాట్లు చేస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. నిజానికి ఈ స్టేజిలో […]
కరోనా ప్రభావం వల్ల మొదట్లో తెలియలేదు కానీ మెల్లగా దాని తాలూకు సెగలు విపరీతం వైపు మళ్లుతున్నాయి. ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలు ఫీడింగ్ లేక హాళ్లు మూతబడి గగ్గోలు పెడుతుండగా జనం ఓటిటిలకు బాగా అలవాటు పడిపోతుండటం ఖంగారుని రెట్టింపు చేస్తోంది. ఈ రోజు టాలీవుడ్ లో మొదటి సినిమాగా అమృతరామమ్ డిజిటల్ స్ట్రీమింగ్ లో నేరుగా రిలీజయింది. అది చిన్న సినిమానా పెద్ద మూవీనా అన్నది ఇక్కడ అప్రస్తుతం. అడుగైతే పడిపోయింది. రేపు పెద్దవాళ్ళే దిగొచ్చు. […]
థియేటర్లు మూతబడిపోయి ఇళ్లకే పరిమితమైన జనానికి ఓటిటినే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. టీవీ ఛానల్స్ లో వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ రుబ్బుతుండటంతో అందరూ డిజిటల్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికి తగ్గట్టే యాప్స్ కూడా క్రమం తప్పకుండ కొత్త సినిమాలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగూ డిజాస్టర్ టాక్ వల్ల రిలీజ్ టైంలో చూడలేకపోయిన చాలా మంది ఇప్పుడు దీని […]
కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడిన వేళ జనం పూర్తిగా డిజిటల్ హోం ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధారపడుతున్నారు, . అందులోనూ ఏకంగా మరో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో టీవీ లేదా స్మార్ట్ ఫోన్ ఈ రెండింటి మీదే వినోదం కోసం చూడాల్సి వస్తోంది. ఈ అవకాశాన్ని వీడియో స్ట్రీమింగ్ సైట్స్ చక్కగా వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో కొత్తగా రిలీజైన కొన్ని వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకుంటున్నాయి. అందులో చెప్పుకోవాల్సినది స్పెషల్ […]
చూస్తుంటే రాను రాను డిజిటల్ స్ట్రీమింగ్ వెబ్ సైట్ల పోరు కొత్త రూపం తీసుకునేలా ఉంది. దానికి అల్లు కాంపౌండ్ మొదలుపెట్టిన ‘ఆహా’ యాప్ శ్రీకారం చుడుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఇప్పటిదాకా ఏ డిజిటల్ యాప్ తమ దగ్గర ఎంత మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నది వాళ్ళు ఎన్నిసార్లు ఎంతసేపు తమ వీడియోలు చూసారన్న డేటాని పబ్లిక్ గా ఇవ్వలేదు. ఆ మాటకొస్తే హక్కులను అమ్మిన నిర్మాతలకు కూడా తెలియకుండా చాలా గోప్యత మైంటైన్ చేస్తారని ఇండస్ట్రీలో […]
ఇప్పుడు టాలీవుడ్ ని డిజిటల్ స్ట్రీమింగ్ విప్లవం ఊపేస్తోంది. ఏ ఇద్దరు నిర్మాతలు కలిసినా తమ రాబోయే సినిమాల హక్కులను ఎవరికి ఎంత రేట్ కు అమ్మారనే చర్చను ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. దానికి తోడు ఇటీవలే ఆహాతో అల్లు కాంపౌండ్ రంగంలోకి దిగడంతో పోటీ మరింత రంజుగా మారింది. ఇది చాలదన్నట్టు దిల్ రాజు-సురేష్ బాబు సంయుక్తంగా కొత్త యాప్ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వస్తున్న మీడియా కథనాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. నిజంగా ఇందరు […]