రేపు బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రిలీజులు ఏమీ లేవు. సంక్రాంతి సినిమాల తాకిడి కనీసం పది రోజులకు పైగానే ఉంటుందని ముందుగా ఊహించిన నిర్మాతలు దానికి తగ్గట్టే తమ కొత్త చిత్రాలను విడుదల చేసే సాహసం చేయడం లేదు. అయితే ఓటిటి ఆప్షన్లు మాత్రం చాలానే ఉండబోతున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రచనలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘ఏటిఎం’ వెబ్ సిరీస్ జీ5లో వస్తుంది. ప్రమోషన్లు గట్టిగానే చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన […]
ఇటీవలే వచ్చిన ధమాకా సక్సెస్ శ్రీలీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందులో మాస్ మహారాజా ఎనర్జీకి ధీటుగా ఆమె చేసిన డాన్స్, ఒలకబోసి గ్లామర్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. నిన్నా మొన్నటి దాకా రష్మిక మందన్న, పూజా హెగ్డే అంటూ రెండు మూడు ఆప్షన్ల చుట్టే తిరుగుతున్న టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు శ్రీలీలను టాప్ 3 ప్రాధాన్యంలో పెట్టేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలిసింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో […]
రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ధమాకా పట్టుమని పదిహేను రోజులు కాకుండానే వంద కోట్ల గ్రాస్ ని అందుకోవడంతో మాస్ మహారాజా కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అతని ఖాతాలో పడింది. రివ్యూలు టాక్ లతో సంబంధం లేకుండా ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేయడంతో భారీ వసూళ్లు వచ్చాయి. అయితే వాస్తవిక ఫిగర్లు ఇంత లేవనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ప్రొడక్షన్ హౌస్ స్వయంగా చెప్పినప్పుడు కొట్టిపారేయడానికి లేదు. చాలా సెంటర్లలో వీక్ డేస్ లోనూ […]
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ గా ఎదిగాడు మాస్ మహారాజా రవితేజ. ఆయనకు కష్టం విలువ, అవకాశం విలువ తెలుసు కాబట్టే.. కష్టపడే స్వభావమున్న కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటాడు. ఆయన పరిచయం చేసిన ఎందరో దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా ఎదిగారు. అలాగే ఆయన సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ని అదే […]
మాస్ మహారాజా రవితేజ ధమాకాలో ఊర మాస్ కంటెంట్ మీద రివ్యూలు పబ్లిక్ టాక్ ఎలా వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సోలో అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడేసుకుని కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా వసూళ్ల వర్షం కురిపించుకుంది. నిన్న థియేటర్లలో ధమాకా సందడి మాములుగా లేదు. పదో రోజు వచ్చిన కలెక్షన్లలో నాన్ రాజమౌళి సినిమాలను మినహాయిస్తే టెన్త్ డే ఫస్ట్ ప్లేస్ ఈ జింతాకు సినిమానే తీసుకుంది. ఏకంగా 4 కోట్ల 20 […]
ఇంకో మూడు రోజుల్లో సెలవు తీసుకోబోతున్న 2022లో స్టార్ హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. మహేష్ బాబు సర్కారు వారి పాటతో భారీ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా కమర్షియల్ కోణంలో నష్టాలు రాకుండా బయ్యర్లను సేఫ్ చేయగలిగాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఆశించిన అద్భుతాలు చేయలేకపోయినా రీమేక్ తో తొంభై కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం కొంత ఊరట కలిగించింది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లకు ఆర్ఆర్ఆర్ చిరస్మరణీయమైన గొప్ప విజయాన్ని […]
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత కనిపిస్తోంది. వరుసగా స్టార్స్ పక్కన పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ ని చూసి చూసి ఆడియెన్స్ బోర్ గా ఫీలవుతున్నారు. కొత్త హీరోయిన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ దక్కించుకుంటుందని భావించారంతా. కానీ వరుస ఫ్లాప్ లతో రేసులో వెనకబడిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం మరో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు మారు మోగుతోంది. కన్నడ చిత్రాలతో సినీ […]
కరోనా మహమ్మారితో రెండేళ్లు అల్లాడిపోయిన పరిశ్రమకు చక్కని ఊరట కలిగించింది 2022. ఆ విజయాల తాలూకు జ్ఞాపకాలు ఏంటో చూద్దాం. ‘ఆర్ఆర్ఆర్’ 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లతో మన దేశంలోనే కాదు జపాన్ లాంటి కంట్రీస్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టించి రాజమౌళి మాయాజాలాన్ని ఆస్కార్ మెట్ల వరకు తీసుకెళ్లింది. గెలుపు దక్కలేది లేనిది ఇంకో రెండు నెలల్లో తేలనుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. దుల్కర్ […]
మాస్ మహారాజా రవితేజ ధమాకా మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. కంటెంట్ రొటీననే కామెంట్లు రివ్యూలు వచ్చినా మాస్ జనం మాత్రం బాగా కనెక్ట్ అయ్యారని వసూళ్లు చెబుతున్నాయి. ముఖ్యంగా గత నెల రోజులకు పైగా సరైన సినిమా ఏదీ లేకపోవడాన్ని ఈ మూవీ ఫుల్లుగా వాడేసుకుంటోంది. నిన్న ఆదివారం ఒక్క రోజే 5 కోట్లకు పైగా షేర్ రావడం అంటే మాములు విషయం కాదు. బ్లాక్ బస్టర్ క్రాక్ కే థర్డ్ డే ఇంత […]
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆయన మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన సినీ ప్రయాణం ఒక హిట్, మూడు ప్లాప్ లు అన్నట్లుగా సాగుతోంది. గతేడాది ‘క్రాక్’తో ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించిన ఆయన.. ఈ ఏడాది ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఇక రవితేజ […]