తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తర్వాత అతి పెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూరు రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి. పశ్చిమ కనుమలకు అతి దగ్గరగా ఉండే ఈ జిల్లా మీద అందరి దృష్టి పడింది. కేరళ సరిహద్దున, తమిళనాడుకు పశ్చిమాన ఉన్న ఈ కీలకమైన జిల్లాను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కోయంబత్తూరులో ఈ సారి అధికార పార్టీ అన్నాడిఎంకె ఏకంగా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం విశేషం. బీజేపీ […]